Suryaa.co.in

Month: April 2024

బీజేపీ-జగన్.. ‘ధర్మ’ పరి ‘రక్షణ’!

– కూటమిలో ‘ ధర్మారెడ్డి ’ కుంపటి – టీటీడీ జేఈఓ ధర్మారెడ్డి డిప్యుటేషన్ పొడిగింపు – వచ్చే నె ల11తో ముగియనున్న గడువు – ధర్మారెడ్డి డిప్యుటేషన్ పొడిగించాలని కోరిన జగన్ – జగన్ అభ్యర్ధనను ఆగమేఘాలపై మన్నించిన కేంద్రం – ధర్మారెడ్డిని బదిలీ చేయాలన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, భానుప్రకాష్‌రెడ్డి –…

వచ్చేది కూటమి ప్రభుత్వమే …

వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోతోంది సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం వైసీపీకి ఓటు వేస్తే మన ఆస్తులు పోతాయి పిఠాపురం మండలంలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్  రోడ్ షోకు పోటెత్తిన యువత, మహిళలు మండుటెండను సైతం లెక్కచేయక ఆరు గంటల పాటు నిర్విరామంగా రోడ్ షో ప్రతి ఒక్కరికీ…

బుగ్గన అప్పుల కోసం ఢిల్లీలోనే ఉంటారు

-వైఎస్ఆర్సీపీకి కాలం చెల్లింది -గతంలో ఎప్పుడైనా ఇలాంటి పిచ్చోడిని చూశామా? -ఐదేళ్లు సచివాలయానికి వెళ్లని సీఎం దేశంలో ఎక్కడైనా ఉన్నారా.? -రాష్ట్రంలో జగన్ ఒక ప్రాజెక్టు కట్టాడా….ఒక ఉద్యోగం ఇచ్చాడా.? -ప్రజల డబ్బులతో రంగులు వేసిన జగన్ కు…జనం రంగుపూసి ఇంటికి పంపాలి -ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ప్రజల భూములు కొట్టేసేయత్నం -ఆరోగ్యశ్రీకి రూ.1500…

ఖజానాకు ఆ ‘కిక్కే’ వేరప్పా!

– మద్యనిషేధంపై మాట తప్పిన జగనన్న – మద్యనిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతానన్న డైలాగు – ఐదేళ్లలో మద్యం ఆదాయంతో ఖజానాకు కిక్కు – తాగుబోతులను తాకట్టుపెట్టిన జగన్ సర్కారు – తాగుబోతుల జేబు చూపించి 40 వేల కోట్ల అప్పు – ముందుమాట ‘మందు’మాటయింది – మాట తప్పిన జగనన్నపై అక్కాచెల్లెమ్మల మండిపాటు…

వైసీపీ మేనిఫెస్టో… చిత్తు కాగితం

-జగన్ కు ప్రజలే గుణపాఠం చెప్తారు -కూటమితోనే అభివృద్ధి -పశ్చిమ ఎన్నికల ప్రచారంలో సుజనా చౌదరి అమరావతిని అణగదొక్కి ఏపీ అభివృద్ధికి అడ్డంకులు సృష్టించిన వైసీపీకి ఎన్నికల్లో ఓటుతోనే బుద్ధి చెప్పాలని పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి పిలుపునిచ్చారు. సోమవారం 38 డివిజన్ లో సుజనా ప్రచారం చేశారు. 38వ డివిజన్…

మహిళలే మహరాణులు

-మహిళల ఆర్థికాభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తా – విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి మహిళల ఆర్థికాభ్యున్నతి, సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతానని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. సోమవారం సితార వద్ద ఉన్న కన్వెన్షన్ సెంటర్లో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి…

నాకు అప్పుడు ఎలా సీటు ఇచ్చావు రా… సన్నాసి?

-చార్జిషీట్లో వైఎస్ పేరును చేర్చింది జగన్మోహన్ రెడ్డే -ఈ విషయం షర్మిల చెప్పడం కాదు… నాకు కూడా తెలిసిన పచ్చి నిజం -తల్లి,తండ్రి, ఇద్దరు చెల్లెళ్లను వంచించిన వాడిని ఇంకా కొంతమంది విశ్వసించడం విడ్డూరం -జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ఎన్నుకుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తులను దోచుకుంటాడు -ప్రతి ఒక్కరికి ఈ విషయం…

ఉస్మానియాలో విద్యుత్తు, తాగునీటి కొరత అవాస్తవం

-యూనివర్సిటీ విద్యార్థులు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు, నిశ్చింతగా చదువుకోండీ -తప్పుడు ప్రకటన ఇచ్చిన అధికారికి షోకాజ్ నోటీసు -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యుత్తు, తాగునీటి కొరత ఉందంటూ చీఫ్ వార్డెన్ తప్పుడు ప్రకటన చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యుత్తు, తాగునీటి…

రాష్ట్రం నెత్తిన అప్పు రూ.14 లక్షల కోట్లు

-జగన్‌ పాలనలో రూ.8 లక్షల కోట్ల దోపిడీ… – ప్రమాదకరంగా ఆర్థిక నిర్వహణ – తీవ్ర తలపోటుగా రెవెన్యూ లోటు – స్థూల జాతీయోత్పత్తి, తలసరి ఆదాయంలో అధమం – పెట్టుబడుల ఆకర్షణలో వెనుకబాటు – బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ సోమవారం…

తెలంగాణలో తీవ్రవాదుల పాలన

-రేవంత్ రెడ్డి బుడ్డర్ ఖానే -రేవంత్ రెడ్డిది టీడీపీ, సమైక్యాంధ్ర డీఎన్ఏ -బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను మార్చే ప్రసక్తే లేదు -రిజర్వేషన్లు ఎత్తేస్తారంటూ కాంగ్రెస్ చేసిన ఫేక్ న్యూస్ పై మండిపాటు -ఎస్సీలు, బీసీలను భయబ్రాంతులకు గురిచేసే కుట్ర -కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ను అవమానిస్తే.. భారతరత్నతో గౌరవించిన పార్టీ బీజేపీ -ఓట్ల కోసం…