Suryaa.co.in

Month: June 2024

పదవీ విరమణ చేసిన ముఖ్యమంత్రి కార్యదర్శి కె.ధనంజయరెడ్డి

-సీఎం కార్యదర్శి ధనంజయరెడ్డికి పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన పలువురు సీనియర్ ఐఏఎస్‌లు -విజయవాడ లెమన్ ట్రీ హోటల్‌లో పదవీ విరమణ సందర్భంగా కె.ధనంజయరెడ్డి దంపతులను ఘనంగా సత్కరించిన ఐఏఎస్‌లు, ఇతర ఉన్నతాధికారులు -ధనంజయరెడ్డి ఐఏఎస్ సేవలను ప్రశంసించిన పలువురు సీనియర్ ఐఏఎస్‌లు విజయవాడ: ముఖ్యమంత్రి కార్యదర్శిగా పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారి కె.ధనంజయ రెడ్డి పదవీ విరమణ…

Posted on **

పార్టీల పరంగా విడిపోయిన మీడియా సంస్థలు

– ఎక్సిట్ పోల్స్ ప్రకటనలో మీడియా వర్గ పోరు వైసీపీ : విజయం టీవీ9/ Nటీవీ/ సాక్షి కూటమి : విజయం ఈటీవీ/ టీవీ5/ ఏబీఎన్ జనసేన : మద్దతు ప్రైమ్/మహా

Posted on **

ఎన్డీయే వైపే ఎగ్జిట్ పోల్స్

– 40 ఎగ్జిట్‌పోల్స్‌లో ఐదు వైసీపీకి – మిగిలిన 35 కూటమి వైపే – లోక్‌సభలోనూ కూటమికే ఓటు – ఏపీలో కూటమికే పగ్గాలు – జగన్ సర్కారు పతనాన్ని శాసించిన ఏపీ ఓటర్లు – వైసీపీకి జై కొట్టిన జగన్ అనుకూల పెయిడ్ చానెల్స్ – మార్పు కోరిన ఆంధ్రా ఓటరు ( మార్తి…

Posted on **

ఏపీ లోక్ సభ స్థానాల ఎగ్జిట్ పోల్స్ విడుదల

ఏపీలో 25 లోక్ సభ స్థానాలకు మే 13న నాలుగో విడతలో ఎన్నికలు జరగ్గా, వాటి ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ సాయంత్రం విడుదలయ్యాయి. ఏపీ లోక్ సభ స్థానాల ఎగ్జిట్ పోల్స్ ను పరిశీలిస్తే… ఏబీపీ- సీ ఓటర్… టీడీపీ కూటమి 21-25 వైసీపీ 0-4 ఇతరులు 0 ఇండియా టీవీ… టీడీపీ 13-15…

Posted on **

ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ విడుదల

దేశంలో నేటితో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో, ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. చివరి దశ పోలింగ్ ముగిసిన అనంతరం… సాయంత్రం 6.30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలన్న ఈసీ నిబంధనలు ఉండగా… కొద్దిసేపటి కిందటే ఎగ్జిట్ పోల్స్ వెల్లువెత్తాయి. ఈ…

Posted on **

రోహిణి కార్తె ఎండలతో తీవ్ర ఇబ్బందులు

రోహిణి కార్తె ఫలితంగా.. ఈ పక్షం రోజులు అధిక వేడి గాలులు, తీవ్రమైన ఎండ, అగ్ని ప్రమాదాలు, ఉక్క పోతతో ఇబ్బంది పడుతూ ఉంటారు. రోహిణి నక్షత్రం చంద్రునికి సంబంధించిన నక్షత్ర రాశిగా పరిగణించ బడుతుంది. సూర్య భగవానుడు రోహిణి నక్షత్రంలో ప్రవేశించి నప్పుడు, చంద్రుని చల్లదనం తగ్గుతుంది. దీని కారణంగా కొన్ని ప్రదేశాలలో ఈ…

Posted on **

ట్రావెల్స్ బస్సు బోల్తా

– 20 మంది గాయాలు చిలకలూరిపేట : పల్నాడు జిల్లాలో ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద కామాక్షి ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. కామాక్షి…

Posted on **

మళ్లీ పెళ్లి ముహూర్తాలు

తేదీలు ఇవే! మూఢం, శూన్యమాసం కారణంగా కొద్ది రోజులుగా వివాహాలు జరగట్లేదు. జూన్, జులైలో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. జూన్ 29, జులై 11, 12, 13, 14, 15 తేదీల్లో మంచి రోజులు ఉన్నాయన్నారు. ఆ తర్వాత చతుర్మాసం కారణంగా ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు శుభ ముహూర్తాలు లేవని, మళ్లీ…

Posted on **

హైదరాబాద్ లో భవనాలను కొనసాగించాలని తెలంగాణకు ఏపీ సర్కార్ విజ్ఞప్తి

రాష్ట్ర విభజన జరిగి జూన్ 2తో పదేళ్లు కావస్తుండడంతో ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన పూర్తి కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్న ఏపీ భవనాలను స్వాధీనం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తమకు కేటాయించిన భవనాలను మరికొంత కాలం కొనసాగించాలని ఏపీ…

Posted on **

జూన్ 5లోపు ఏపీలోకి రుతుపవనాలు

– ఐఎండి నైరుతి రుతుపవనాలు జూన్ 5లోపు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించింది. ప్రీ మాన్సూన్ వల్ల ఏపీ లో ప్రస్తుతం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపింది.2-3 రోజులు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని పేర్కొంది. ఇక కేరళ, ఈశాన్య రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయని చెప్పింది.

Posted on **