Suryaa.co.in

Month: December 2024

రూ.14,999లకే జియో స్కూటర్!

ముంబై: మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెరిగింది. పెట్రోల్ వెహికల్స్ బదులు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉపయోగించేవారు పెరుగుతున్నారు. టూ వీలర్ కంపెనీలు కూడా మార్కెట్ లో పోటీని తట్టుకోవడానికి ఈవీ లపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ లో అతి తక్కువ ధరకు ముఖేష్ అంబానీ జియో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయనున్నారు అంటూ…

రైల్వే సమస్యలను పరిష్కరించండి

– ఏపీపై ప్రత్యేక దృష్టి సారించి, సహకారం అందించండి – లోక్ సభలో టీడీపీ ఫ్లోర్ లీడర్ లావు శ్రీకృష్ణ దేవరాయలు న్యూఢిల్లీ: రైల్వే సవరణ బిల్లు – 2024 పై జరిగిన చర్చలో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఫ్లోర్ లీడర్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు పాల్గొని, ఈ బిల్లును స్వాగతించారు. ఈ బిల్లు…

అమ‌రావ‌తిలో రూ. 11,467 కోట్ల మేర పనుల టెండ‌ర్ల‌కు గ్రీన్ సిగ్న‌ల్!

– సీఆర్డీఏ అథారిటీ ఆమోదం! – సీఎం చంద్ర‌బాబు అధ్యక్ష‌త‌న జ‌రిగిన 41వ సీఆర్డీఏ అథారిటీ స‌మావేశం – భ‌వ‌నాలు, రోడ్లు, మౌలిక వ‌స‌తులు చేప‌ట్టేందుకు అనుమ‌తులు – ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చిన విధంగా మూడేళ్ల‌లో రాజధాని పూర్తి – అథారిటీ స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాల‌ను మీడియాకు వెల్ల‌డించిన మంత్రి నారాయ‌ణ‌ అమ‌రావ‌తి: రాజ‌ధాని అమ‌రావ‌తిలో…

రూ.10 కోట్ల విలువైన ఆస్తులను లాక్కున్న ఎమ్మెల్సీ తలశిల రఘురాం

– రూ.38 లక్షల నగదు, ఆస్తి పత్రాలు తీసుకెళ్లిన మాజీ మంత్రి శంకర్ నారాయణ – వైసీపీ హయాంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు కేసులు – సీఎం చంద్రబాబు నాయుడుకి వైసీపీ బాధితుల మొర – పార్టీ కేంద్ర కార్యాలయంలో వినతులు స్వీకరించిన సీఎం… సమస్యల పరిష్కారానికి హామీ – అన్నక్యాంటీన్ కు రూ.1…

విద్యా ప్రమాణాల మెరుగు కోసం…మెగా పేరెంట్ – టీచర్ మీట్!

•ముఖ్యమంత్రి, హెచ్.ఆర్.డి. మంత్రి బాపట్ల మున్సిపల్‌ హై స్కూల్ కు రాక •మౌలిక వసతులు, విద్యా ఫలితాల ఆధారంగా పాఠశాలలకు స్టార్ రేటింగ్ – రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ వెల్లడి అమరావతి: తల్లిదండ్రుల సహకారం, భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 45,094 ప్రభుత్వ,…

అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర పరువు తీసిన వ్యక్తి జగన్!

– దళితుల గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు – మంత్రి డాక్టర్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అమరావతి: మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భ్రమలో బతుకుతున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. బుధవారం ఆయన మీడియా తో మాట్లాడుతూ…. గత ప్రభుత్వం…

సమస్యలు పరిష్కరించి అండగా నిలుస్తాం!

– 49వ రోజు ప్రజాదర్బార్ లో లోకేష్ భరోసా – ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరణ – సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కారానికి సిబ్బందికి మంత్రి ఆదేశాలు ఉండవల్లి: ప్రజాదర్బార్ లో వచ్చే సమస్యలు పరిష్కరించి బాధితులకు అండగా నిలుస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లిలోని నివాసంలో 49వ రోజు…

మంత్రి లోకేష్ చొరవతో ఆర్టీసీ బస్ డ్రైవర్ లోవరాజు సస్పెన్షన్ రద్దు!

– కుటుంబతో సహా మంత్రిని కలిసి కృతజ్ఞతలు ఉండవల్లి: విధి నిర్వహణలో ఉండగా దేవర సినిమాలోని పాటకు స్టెప్పులు వేసి సస్పెన్షన్ కు గురైన తుని ఆర్టీసీ డిపో డ్రైవర్ లోవరాజు మంత్రి నారా లోకేష్ ను కలిశారు. తన సస్పెన్షన్ రద్దుచేయించి, తిరిగి విధుల్లోకి తీసుకునేలా చొరవ చూపించిన మంత్రి లోకేష్ ను కుటుంబంతో…

గురుకుల విద్యార్థుల గోస ప్రభుత్వానికి పట్టదా?

– ఒకప్పుడు తెలంగాణ గురుకుల పాఠశాలలో సీటు కోసం ఎగబడ్డ తల్లిదండ్రులు – నేడు గురుకుల పాఠశాలలకు తమ పిల్లలను పంపించాలంటే భయపడే పరిస్థితి – బీఆర్‌ఎస్ నేత ఏనుగు రాకేష్‌రెడ్డి హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యార్థులు పాఠశాలలో కంటే ఆసుపత్రులలోనే ఎక్కువ ఉంటున్నారు. మనదైతే మంగళవారం మంది అయితేఆదివారం అనే తీరులో ముఖ్యమంత్రి…

రేవంత్, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు

– సీఎం రేవంత్ రెడ్డి ,శివధర్ రెడ్డి పై కేసు బుక్ చేయాల్సిందే – రేవంత్ దేవుళ్ళ మీద ఒట్లు వేయడం వల్లే రాష్ట్రం లో భూ కంపం – బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైదరాబాద్: బంజారాహిల్స్ ఏసీపీ కి పొద్దునే ఫోన్ చేస్తే మధ్యాహ్నం 3 గంటలకు రమ్మన్నారు. నేను పోలీస్…