Suryaa.co.in

Year: 2024

బాధిత కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ

– రూ.3లక్షల చెక్కు అందజేత విజయనగరం జిల్లా, విజయనగరం మున్సిపాలిటీ 29వ వార్డు ఎమ్మార్వో ఆఫీసు రోడ్డు సమీపంలోని టీడీపీ కార్యకర్త కోరాడ అప్పారావు కుటుంబాన్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక కోరాడ అప్పారావు గుండెపోటుతో 10-09-2023న మరణించడంతో ఆ కుటుంబంలో విషాద…

అప్పారావు కుటుంబానికి అండగా భువనమ్మ

– రూ.3లక్షల చెక్కు అందించి ఆర్థిక సాయం బొబ్బిలి నియోజకవర్గం, తెర్లం మండలం, మోదుగువలస పంచాయతీ, చీకటిపేట గ్రామంలో టీడీపీ అధినేత అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన టీడీపీ కార్యకర్త గులిపల్లి అప్పారావు కుటుంబానికి నారా భువనేశ్వరి అండగా నిలిచారు. తాము అభిమానించే నేతకు జరిగిన అన్యాయాన్ని జీర్ణించుకోలేక గుండెపోటుతో 2023 సెప్టెంబర్ 9న…

ఎన్టీఆర్ అంటే తెలుగు ప్రజలు…తెలంగాణ అంటే కేసీఆర్

-కేసీఆర్ దండు పార్లమెంట్ లో ఉంటేనే తెలంగాణకు మేలు -రద్దు చేసిన ఐటీఐఆర్ పై కాంగ్రెస్ మాట్లాడలేదు -బండి సంజయ్ రేవంత్ రెడ్డిని పొగుడుతున్నారు -రాష్ట్రం దివాళా తీసిందని తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపించే ప్రయత్నం -రైతు బంధుపై సీఎం రేవంత్ రెడ్డి మాటలను చూసి నవ్వుకుంటున్నారు -వంద రోజుల్లో హామీలు అమలు చేయకపోతే ప్రజలు…

బోర్లా పడి బొక్కలు విరిగినా బీఆరెస్ కు బుద్ది రాలేదు

-చెరుకు తోటల్లో పడిన అడవి పందుల్లా తెలంగాణను బీఆరెస్ దోచుకుంది -బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఆదాయం తగ్గినట్టుంది -అందుకే కిషన్ రెడ్డి కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వయిరీ కోరుతున్నారు -కాళేశ్వరం అవినీతిపై మేం జ్యుడీషియల్ విచారణ చేసి తీరుతాం – టీపీసీసీ అధ్యక్షులు,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి -టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం -సమావేశంలో మూడు తీర్మానాలు ప్రతిపాదించిన…

జీవితంలో మొదటిసారి రామ్ గోపాల్ వర్మ భయపడినట్లు సీఐడీ అధికారులు చెప్పారు

– సీఐడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పా – అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు గుంటూరు : ఉదయం 10 గంటలకు విచారణకు హాజరయ్యా. సాయంత్రం 5.30 వరకు నన్ను ప్రశ్నించారు. సీఐడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పా. ఆర్జీవీ సినిమాలపై నాకు తీవ్ర అభ్యంతరాలున్నాయి. రెండు…

జగన్ రెడ్డి రూ.8,600 కోట్లు దొంగలించాడు

– ఉపాధి హామీ నిధులను ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు – దాదాపు రూ.24,000 కోట్ల ఉపాధి హామీ నిధులను దొంగలించాడు -రావాల్సిన బిల్లులు రాక సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకుంటున్నారు -సర్పంచులను డమ్మీలను చేశాడు -వాలంటీర్లను పెట్టుకొని చేయించుకుంటున్నాడు -చంద్రబాబు రథచక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి.. ఎవ్వరు భయపడకండి -పంచాయతీ రాజ్ ఛాంబర్ గౌరవ అధ్యక్షుడు యలమంచిలి…

పంచాయితీ అధ్యక్షులకు విలువలు లేవు.. జగన్ రెడ్డి ఉత్సవ విగ్రహాలులాగా మార్చాడు

– గ్రామాల పరిశుభ్రత గురించి ఎక్కువ శ్రద్ధ పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే – “పంచాయితీతోనే ప్రగతి వర్క్ షాప్‌”లొ తెదెపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినా గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్తుంటారు. ఆ కోవకు చెందిన నాయకుడే చంద్రబాబు నాయుడు . ప్రజల సంక్షేమం…

పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాం

– సీఎం రేవంత్ రెడ్డితో అదానీ గ్రూప్ ప్రతినిధుల చర్చలు తెలంగాణలో పెట్టుబడులకు తాము సిద్ధంగా ఉన్నట్లు అదానీ గ్రూప్ మరోమారు ముందుకు వచ్చింది. బుధవారం సెక్రెటేరియట్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డితో పోర్ట్స్ – సెజ్ సిఇఓ, గౌతమ్ అదాని పెద్ద కుమారుడు కరణ్ అదానీ, అదాని ఎరో స్పేస్ సిఇఓ ఆశీష్…

తెలంగాణలో అమర్ రాజా భారీ పెట్టుబడులు

-ఈవీ, న్యూ ఎనర్జీ రంగంలో మరో ముందడుగు -సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ ఛైర్మన్ గల్లా జయదేవ్ చర్చలు తెలంగాణలో పెట్టుబడులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అమర్ రాజా కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గల్లా జయదేవ్ సంప్రదింపులు జరిపారు. అమర రాజా ఎనర్జీ & మొబిలిటీ (గతంలో అమర రాజా బ్యాటరీస్) రాష్ట్రంలోని దివిటిపల్లిలో…

రాష్ట్రానికి జగనే పెద్ద అరిష్టం

– రాజకీయాలను జగన్ అపవిత్రం చేశాడు – టీడీపీలో చేరిన వైసీపీ సీనియర్ నేతలు సి.రామచంద్రయ్య, ద్వారకానాథ్ రెడ్డి, దాడి వీరభద్రరావు టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో చేరిక – అనంతపురం, బాపట్ల, చీరాల, పార్వతీపురం నియోజకవర్గాల నుండి పలువురు పార్టీలోకి రాక – అందరినీ సాదరంగా ఆహ్వానించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు…