Suryaa.co.in

Year: 2024

జగన్ బాణం రివర్స్

– జగనన్న కి షర్మిల షాక్ – కాంగ్రెస్ లో చేరిన వెంటనే అన్నకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్న షర్మిల – ఇప్పటికే అమరావతికి జై కొట్టిన కాంగ్రెస్ పార్టీ – కాంగ్రెస్ లో చేరిన వెంటనే తన ముఖ్య అనుచరుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి అమరావతి పై వేసిన కేసులు విత్…

గెలుపే ప్రామాణికంగా రెండో జాబితా రూపకల్పన

-27 మందితో జాబితా విడుదల -జాబితాను ఫైనల్‌ చేసిన సీఎం వైయస్‌.జగన్‌ -విస్తృతంగా మండలస్ధాయి, నియోజకవర్గస్ధాయిలో నేతలు, -ఎమ్మెల్యేల అభిప్రాయసేకరణ తర్వాతే జాబితా విడుదల : మంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లి: సామాజిక సమీకరణాలే లక్ష్యంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జీల జాబితాను…

మంత్రి రోజాను తప్పించి మంత్రివర్గం పరువు నిలబెట్టుకోండి!

సీఎంకు బహుజన ఐకాస అధ్యక్షుడు బాలకోటయ్య లేఖ ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాను మంత్రి పదవి నుంచి వెంటనే తొలగించాలని, తద్వారా రాష్ట్ర మంత్రివర్గం పరువును కొంతైనా కాపాడుకోవాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య ముఖ్యమంత్రిని కోరారు. మంగళవారం ఈమేరకు ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ…

జగన్ రెడ్డికి పింఛన్ దారుల ఉసురు తగులుతుంది

– ఒక్కొక్కరికి రూ.750లు మాత్రమే పింఛన్ పెంచిన జగన్ రెడ్డి, సాక్షి పత్రికలో ప్రకటనలకు రూ.100కోట్లు ఖర్చు చేశాడు • నేటికి పింఛన్లు అందించలేని తన అసమర్థతను, సాక్షిపత్రికలో అబద్ధపు ప్రకటనలతో జగన్ రెడ్డి కప్పిపుచ్చుకుంటున్నాడు • రూ. 12లక్షల కోట్ల బడ్జెట్ ఖర్చుచేశానంటున్న జగన్ రెడ్డి తన హాయాంలో పింఛన్లసొమ్ము కేవలం రూ.750 మాత్రమే…

మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో నారా భువనేశ్వరి పర్యటన

కార్యకర్తల కుటుంబాలకు పరామర్శ, భరోసా అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించనున్నారు. మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో మూడు ఉమ్మడి జిల్లాలలో భువనేశ్వరి పర్యటించనున్నారు. బాధిత కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి, భరోసా కల్పించనున్నారు. ఈ నెల 3…

ప్రజా పాలన దరఖాస్తులు జనవరి 6నే చివరి రోజు

-కేసీఆర్ స్క్రిప్ట్ ను బీజేపీ నేతలు చదివారు -కేసీఆర్ ను రక్షించేందుకే సిబిఐ విచారణ బీజేపీ అడుగుతుంది -కిషన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాస్తే రాష్ట్రంలో సీబీఐ పై బ్యాన్ ఎత్తివేస్తాం -ఆటో డ్రైవర్లు బిఆర్ఎస్ ట్రాప్ లో పడకండి -మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని వ్యతిరేకిస్తున్నారా? -ఆటో డ్రైవర్లతో చర్చలకు సిద్ధం -మంత్రి…

నగర ప్రధాన ప్రాంతాలను కలుపుతూ మెట్రోరైలు

-అత్యధిక ప్రయాణీకులకు అందుబాటులో మెట్రోరైలు ప్రయాణం -మెట్రో రైలుపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష హైదరాబాద్: నగరంలోని ప్రధాన ప్రాంతాలను కలుపుతూ వెళ్లేలా మెట్రోరైలు నిర్మాణం జరుగాలని , దీనికి ప్రతిపాదనలు తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మెట్రోరైలు రెండోదశ, మూడవ దశ విస్తరణ, నిర్మాణంపై ముఖ్యమంత్రి రేవంత్…

పర్యాటకంలో మౌలిక వసతులకు పెద్దపీట

-అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి -పర్యాటక ప్రాజెక్ట్ పనులను నిర్దిష్ట కాల వ్యవధిలో పూర్తి చేయాలి -ప్రైవేట్ కు ధీటుగా హరిత హోటల్స్ ను తీర్చిదిద్దాలి -స్వయం సమృద్ధి సాధించాలి -వినూత్న మార్గాలను అన్వేషించి ఆదాయం పెంచాలి -తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ సమీక్షలో అధికారులకు మంత్రి జూపల్లి దిశానిర్దేశం హైదరాబాద్, జనవరి 2:…

36 నెలల్లో మూసీ నదీ పరివాహక అభివృద్ధి

-తొలిదశలో 55 కిలోమీటర్ల మేర అభివృద్ధి -హెచ్ఎండీఏ అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని రాబోయే 36 నెలల్లో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. అందులో భాగంగా తొలుత హైదరాబాద్ నగరం పరిధిలోని 55 కిలోమీటర్ల మేర ఉన్న మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి…

వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్‌ల రెండో జాబితా విడుదల

గుంటూరు : వైఎస్సార్‌సీపీ నియోజకవర్గాల ఇంఛార్జిల రెండో జాబితాను విడుదల చేసింది. మొత్తం 27 మంది పేర్లతో కూడిన జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. విస్తృత చర్చల తర్వాత పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ తుది జాబితాను రూపకల్పన చేయించినట్లు తెలుస్తోంది. మొత్తం 175కు 175 సీట్లు మనం గెలవాలి. ఆ…