విగ్రహ తయారీ కోసం 6నెలలు మౌన దీక్ష

అయోధ్య రామవిగ్రహ శిల్పి అరుణ్ యోగిరాజ్. కర్ణాటకకి ఈయన గతంలో శంకరాచార్యుల విగ్రహం, ఢిల్లీ లోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం రూపొందించారు.అయోధ్యలో ప్రతిష్టించ నున్న బాలరాముని విగ్రహం తీర్చిదిద్దే సమయంలో కుటుంబంతో సహా ఎవరితో మాట్లాడకుండా 6 నెలలు మౌనదీక్ష చేశారు.కనీసం మొబైల్ కూడా వాడలేదు. ఆయన పూర్వీకులకు కూడా విగ్రహతయారీలో నైపుణ్యం ఉంది.

Leave a Reply