Suryaa.co.in

Andhra Pradesh

ఏపీకి 750 ఎలక్ట్రిక్ బస్సులు

అమరావతి : ఏపీఎస్ఆర్టీసీ కి కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ‘పీఎం ఈ-బస్ సేవ’ కింద మొదటిదశలో 750 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు చేసింది. రాష్ట్రంలోని 11 నగరాల్లో తిప్పేందుకు 9 మీటర్లు, 12 మీటర్ల పొడవు ఉండే బస్సులను పంపుతోంది. కేంద్రం పీపీపీ పద్ధతిలో ఈ ఏడాదికి 10వేల బస్సులను పలు రాష్ట్రాలకు ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1,050 బస్సులు కేటాయించాలని ఆర్టీసీ గత సెప్టెంబరులో కేంద్రాన్ని కోరింది.

LEAVE A RESPONSE