కోర్టు ఆదేశాలతో చంద్రబాబు ఆరోగ్యపరీక్షలు నిమిత్తం హైదరాబాద్ వెళ్తున్నారు

-పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరినీ కలవరు
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

చంద్రబాబు నాయుడు జగన్ పెట్టిన అక్రమ కేసుల వల్ల 52 రోజుల పాటు జైల్లో ఉన్నా టీడీపీ నాయకులు, కార్యకర్తలు మనో ధైర్యం కోల్పోకుండా అక్రమ అరెస్ట్ ని నిరసిస్తూ వివిధ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నేడు మన నాయకునికి బెయిల్ రావటం మనతోపాటు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలతో పాటు వివిద దేశాల్లోని తెలుగు పౌరులకు సంతోషకరం. ఇదే స్పూర్తి ముందు కూడా కొనసాగిద్దాం. కోర్టు ఆదేశాలతో చంద్రబాబు నాయుడు ఆరోగ్యపరీక్షలు నిమిత్తం హైదరాబాద్ వెళ్తున్నారు. పార్టీ నేతలకు ఎవరిని కలవరు. కార్యకర్తలు, నాయకులు ఈ విషయం గమనించాలని విజ్నప్తి చేస్తున్నాం.

Leave a Reply