వైద్య రంగంలో మరో ముందడుగు

మంగళగిరిలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన ఎయిమ్స్.. నేడు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాజ్కోట్ నుంచి వర్చువల్ గా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో స్వయంగా పాలుపంచుకునేందుకు మంగళగిరికి విచ్చేస్తున్న కేంద్ర బొగ్గు, గనులు మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మాత్యులు ప్రహ్లాద్ జోషి కి.. విజయవాడ విమానాశ్రయం లో రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు , జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, ఏపీ బీజేపీ మీడియా ఇన్ చార్జ్ పాతూరి నాగభూషణం , అడ్డూరి శ్రీరామ్ ఘనస్వాగతం పలికారు. .

 

Leave a Reply