Suryaa.co.in

**

వైసీపీ బాధిత సీఐలకు మోక్షం

– ఐదేళ్లు వీఆర్, లూప్‌లైన్‌లో ఉన్నవారికి ప్రాధాన్యం – ఐదేళ్లలో లా అండ్ ఆర్డర్ చేయని వారికే తొలి ప్రాముఖ్యం – టీడీపీ నేతలపై కేసులు పెట్టిన వారికి నో పోస్టింగ్ – ఆరోపణలున్న వారికి పోస్టింగులేనట్లే – ఎమ్మెల్యేల సిఫార్సులపై నిశిత పరిశీలన – ఆరోపణలున్న సీఐల పేర్లు ఇవ్వవద్దని ఎమ్మెల్యేలకు ఐజీల సూచన…

హార్ట్ ఎటాక్.. ఒక వాస్తవం!

టెస్టు టెస్టు లనుచు టెస్టులే జేయిస్తు టెస్టు లున్న గొత్త టెస్టులడిగి టెస్టు జూసి యిచ్చు టెంకాయ మందులే సకురు అప్ప రావు సత్యమిదిర! భావం: టెస్టులూ, స్కానింగులూ, ఎక్సురేలూ డాక్టర్ గారు చేయించి పట్టుకొని రమ్మంటే, ఆనందంగా ఎగిరెగిరి చేయించేసుకుని, వాటితో డాక్టర్ గారు ఏదో తెలిసేసుకుని, సరైన మందిచ్చేసి, తమ జీవితాలను మార్చేస్తారని,…

ఒక ఊడ్ రో విల్సన్ .. మరో కార్ల్ మార్క్స్.. ఇంకో సిగ్మాండ్ ఫ్రాయిడ్ వైఎస్

వ్యవస్థలని పునర్నిర్మించిన ఊడ్ రో విల్సన్ రాజ్యాంగాన్ని తిరగదోడిన అభినవ అంబేద్కర్. కోపం నరం తెంపేసుకున్న రాయలసీమ గాంధీ రిలయన్స్ వంటి బడా కార్పోరేట్ శక్తులని ఎదుర్కున్న భగత్ సింగ్ తెలంగాణ ఏర్పాటు కోసం చిన్నారెడ్డి ని సోనియా వద్దకు కే సీ ఆర్ కన్నా ముందే తెలంగాణ కోసం పోరాడిన కడప నేతాజీ తప్పు…

పేలవమైన కేటాయింపులు- నిరాశ నిస్పృహలు కలయిక బడ్జెట్

కేంద్ర బడ్జెట్ అనేది కేవలం ఆదాయ మరియు వ్యయాల ప్రకటన మాత్రమే కాదు, ప్రస్తుత ప్రభుత్వం యొక్క విధాన పత్రం గా పనిచేస్తుంది. ఇది అధికారంలో ఉన్న వారి ప్రాధాన్యత, వ్యూహాలు మరియు కట్టుబాట్లను ప్రతిబింబిస్తుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-2025 బడ్జెట్‌ను మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దురదృష్టవశాత్తు, ఆదాయ అసమానతలు వంటి…

సామాన్యులకు భారాలు – సంపన్నులకు వరాలు

సబ్సిడీలకు కోత – కార్పొరేట్లకు నజరానా అభివృద్ధికి కీలకమైన ఆర్థిక కార్యకలాపాల విస్తరణ ఏది? ఉద్యోగుల, ఆఫీసర్ల, పెన్షనర్ల జాతీయ నేత వి. కృష్ణ మోహన్ కనీవినీ ఎరుగని స్థాయికి చేరుకున్న నిరుద్యోగం, అధిక ఆహార ద్రవ్యోల్బణం రేటు, అసాధారణమైన రీతిలో పెరుగుతున్న అసమానతలు, మందగించిన ప్రయివేట్‌ పెట్టుబడులు వంటి ఆర్థిక వాస్తవికతల నేపథ్యంలో కేంద్ర…

జగన్ రెడ్డి .. నీ దుర్మార్గాలే ఆ బుక్ లో ఉన్నాయి

మద్యం కుంభకోణంలో అన్ని వాస్తవాలు బయటికి వస్తాయి సిబిసిఐడి విచారణతో పాటు ఈడీ విచారణ మాజీ మంత్రి, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు గొల్లపూడి: శాసనసభ సమావేశాలు జరుగుతుంటే పాల్గొనకుండా పారిపోయి జగన్ ఢిల్లీలో ధర్నా డ్రామా తో అభాసుపాలయ్యారు. రెడ్ బుక్ అని జగన్ రెడ్డి కలవరిస్తున్నాడు. నువ్వు చేసిన దుర్మార్గాలే…

అంతన్నారు.. ఇంతన్నారు..

తెలంగాణ ప్రజలపై మరో గాడిద గుడ్డు మోపిండ్రు తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటిరి? రూ. 5 లక్షల విద్యాభరోసా కార్డు అన్నరు ఆ సంగతేంది? – రాష్ట్ర బడ్జెట్ లో మహిళలకు జరిగిన అన్యాయం పై మండిపడ్డ తెలంగాణ రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డా.శిల్పా రెడ్డి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు…

దివ్యాంగులపై స్మితా సభర్వాల్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం

– మంత్రి కొండా సురేఖ హైదరాబాద్: సమాజంలో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవారు హుందాగా వ్యవహరించాలని, ప్రభుత్వ వ్యవస్థలో భాగమైన వారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. ఆలిండియా సర్వీసుల్లో వికలాంగుల కోటా పై తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీ, ఐఎఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ చేసిన…

అమరావతికి ఇచ్చే ఆర్థిక సాయం మొత్తాన్ని గ్రాంట్‌గా మార్చాలి

`పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలి ` సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇచ్చే ఆర్థిక సాయం మొత్తాన్ని గ్రాంట్‌గా మార్చాలని, పోలవరం నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ గురువారం ఒక ప్రకటనలో కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర విభజనతో ఆర్థిక…

కాంగ్రెస్ + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా?

– 6 గ్యారంటీలు + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా? – కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఢిల్లీ: గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం అంతే నిజమనే దానికి బడ్జెట్ నిదర్శనం. భట్టి విక్రమార్క మీరు చదివింది ఆర్దిక బడ్జెట్టా లేక అప్పుల…