టీడీపీ కార్యకర్తల కుటుంబాలకి భువనేశ్వరి పరామర్శ

•  పోలవరం నియోజకవర్గం, కొయ్యలగూడెం మండలం, బయ్యనగూడెం గ్రామంలో పార్టీకార్యకర్త మార్గాని వెంకటేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి.
• చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 15-09-2023న గుండెపోటుతో మృతిచెందిన వెంకటేశ్వరరావు(63).
• వెంకటేశ్వరరావు చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి.
• వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను ఓదార్చిన భువనేశ్వరి.

చింతలపూడి నియోజకవర్గం

• చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం మండలం, పేరంపాడు గ్రామంలో పార్టీకార్యకర్త భీమడోలు వెంగయ్య కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి.
• చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 09-09-2023న గుండెపోటుతో మృతిచెందిన వెంగయ్య(65).
• వెంగయ్య చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి.
• వెంగయ్య కుటుంబ సభ్యులను ఓదార్చిన భువనేశ్వరి.

• చింతలపూడి నియోజకవర్గం, చింతలపూడి మండలం, చింతలపూడి 10వ వార్డులో పార్టీకార్యకర్త నల్లజర్ల కృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి.
• చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 16-09-2023న గుండెపోటుతో మృతిచెందిన కృష్ణ(54).
• కృష్ణ చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి.
• కృష్ణ కుటుంబ సభ్యులను ఓదార్చిన భువనేశ్వరి.

Leave a Reply