నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు మండలం, కలవచర్ల గ్రామంలో కార్యకర్త మన్నెం శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 14-09-2023న గుండెపోటుతో మృతిచెందిన శ్రీనివాసరావు(38). భువనేశ్వరిని చూసి భావోద్వేగానికి గురైన శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు. శ్రీనివాసరావు చిత్రపటానికి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చిన భువనేశ్వరి. శ్రీనివాసరావు కుటుంబానికి రూ.3లక్షలు ఆర్థికసాయం అందించిన భువనేశ్వరి.
రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, కాటవరం గ్రామంలో కార్యకర్త దాసరి హరిప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 08-10-2023న గుండెపోటుతో మృతిచెందిన హరిప్రసాద్(46). హరిప్రసాద్ చిత్రపటానికి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చిన భువనేశ్వరి. హరిప్రసాద్ కుటుంబ సభ్యులకు రూ.3లక్షలు ఆర్థికసాయం అందించిన భువనేశ్వరి.