బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న భువనేశ్వరి

• ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలు.
• విమానాశ్రయం నుండి కుప్పం బయలుదేరిన భువనేశ్వరి.
• నేడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్న భువనేశ్వరి.
• 3 అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్న భువనేశ్వరి.
• చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించునున్న భువనేశ్వరి.
• ఒక్కో కార్యకర్త కుటుంబానికి రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్ధికసాయం చేయనున్న భువనేశ్వరి

Leave a Reply