పార్లమెంట్ పొలిటికల్ ఇన్చార్జి లను ప్రకటించిన బీజేపీ

రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన బీజేపీ ఆ మేరకు తన కార్యాచరణ ప్రారంభించింది. అందులో భాగంగా ఒక్కో పార్లమెంటుకు ఒక్కో పొలిటికల్‌ ఇన్చార్జిని నియమించింది.

హైదరాబాద్-రాజసింగ్
సికింద్రాబాద్ – లక్ష్మణ్
చేవెళ్ల – వెంకట్ నారాయణ రెడ్డి
మల్కాజ్‌గిరి – పైడి రాకేష్ రెడ్డి
ఆదిలాబాద్ – పాయాల్ శంకర్
పెద్దపల్లి – రామారావు పటేల్
కరీంనగర్ – ధన్ పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ – ఏలేటి మహేశ్వర్ రెడ్డి
జహీరాబాద్ – వెంకటరమణ రెడ్డి
మెదక్ – పాల్వాయి హరీష్
మహబూబ్ నగర్ – రామచందర్ రావు
నాగర్‌కర్నూలు – మాగం రంగారెడ్డి
నల్గొండ – చింతల రామచంద్రారెడ్డి
భువనగిరి – ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్
వరంగల్ – మర్రి శశిధర్ రెడ్డి
మహబూబాబాద్ – గరికపాటి మోహన్ రావు
ఖమ్మం – పొంగులేటి సుధాకర్ రెడ్డి

Leave a Reply