Home » Crime News » Page 3

‘పుష్ప’ సీన్ రిపీట్…

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ‘పుష్ప’ సినిమా సీన్ రిపీట్ అయింది. ఒడిశా నుంచి ఏపీకి గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లకు పోలీసులు చుక్కలు చూపించారు. చిత్రకొండ పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా ఓ వ్యాన్ ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో పోలీసులు మరో వాహనంలో వారిని వెంబడించారు. స్మగ్లర్లు తప్పించుకునేందుకు గంజాయి మూటలను రోడ్డుకు అడ్డంగా వేసినా పోలీసులు వెనక్కి తగ్గలేదు. రూ.కోటి విలువైన గంజాయిని సీజ్ చేశారు.

Read More

పూణేలో తెలంగాణ వాసుల అరెస్టు

మహారాష్ట్ర: మహారాష్ట్రలోని పూణేలో తెలంగాణ వాసులను శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు.పూణేలో భారీగా డ్రగ్స్ పట్టుపడింది. ఐదుగురి వద్ద రూ.51 కోట్ల విలువ చేసే 101 కేజీల మెథాక్వాలోన్‌‌ను డీఆర్‌ఐ అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్ టూ పుణే జాతీయ రహదారిపై మాటు వేసి మరీ డ్రగ్స్‌ను ముఠాను డీఆర్‌ఐ బృందం పట్టుకుంది. తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానాకు చెందిన ఐదుగురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.తెలంగాణలో ఎక్కడ నుంచి డ్రగ్స్ తీసుకొని వస్తున్నారని దానిపై విచారణ చేపట్టారు….

Read More

హెయిర్ క్లిప్పుల రూపంలో బంగారం రవాణా

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఓ ప్రయాణికురాలు కస్టమ్స్ అధికారులకు పట్టుబడింది. ఆమె వద్దనుండి రూ.21 లక్షలు విలువ చేసే సుమారు 350 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. బంగారానికి రోడియం కోటింగ్ వేసి ఓ మహిళ తెలివిగా బంగారాన్ని తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు ఆమె ప్రయత్నాన్ని భగ్నంచేశారు. హెయిర్ క్లిప్పులకు, గాజులకు, ఇతర నగలకు రోడియం కోటింగ్ వేసి ఆ నగలను ధరించగా అనుమానమొచ్చిన అధికారులు తనిఖీ చేయగా అసలు…

Read More

కాలేజీ విద్యార్థినిపై మాజీ క్లాస్‌మేట్ కత్తితో దాడి

పూణెకు చెందిన ఓ 19 ఏళ్ల యువతిపై 21 ఏళ్ల మాజీ క్లాస్‌మేట్ కత్తితో రోడ్డుపై పరుగెత్తించి దాడికి మంగళవారం పాల్పడ్డాడు. అదే సమయంలో అటు నుంచి బైక్ వెళుతున్న స్థానికులు.. అతడిని వెంబడించి యువతిని దాడి నుంచి రక్షించారు. కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో యువకుడు యువతి వెంటపడి దాడి చేయడం స్పష్టంగా కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని…

Read More

మైనర్ బాలికపై పూర్ణానంద స్వామి అత్యాచారం

– జ్ఞానానంద రామానంద ఆశ్రమంలో తల్లిదండ్రులు లేని బాలికపై అత్యాచారం – ఆశ్రమం నుంచి తప్పించుకుని విజయవాడలో పోలీసులకు ఫిర్యాదు – వెంకోజీపాలెంలోని జ్ఞానానంద రామానంద ఆశ్రమంలో 15 ఏళ్ల బాలికపై పూర్ణానంద స్వామి – గొలుసులతో బంధించి అత్యాచారం చేసినట్టు ఆరోపణలు – బాలికపై రెండేళ్లుగా కీచక స్వామీజీఅత్యాచారం – కాళ్లకు గొలుసులు కట్టి ఇప్పటికే భూకబ్జాలు.. కిడ్నాపులు.. హత్యలు.. గంజాయ్‌ బ్యాచ్‌.. సీమ రౌడీల విశృంఖలత్వంతో హడలిపోతున్న విశాఖ వాసులకు, స్వామీజీలు అదనపు తలనొప్పిలా…

Read More

ఖాకీల సేవ చూడతరమా?

– చెవిరెడ్డి తనయుడికి పోలీసు అధికారుల సీ- సేవ – నవ్వుల పాలవుతున్న నాలుగో సింహం ( మార్తి సుబ్రహ్మణ్యం) మనకు ఈ-సేవ తెలుసు. మీ-సేవ తెలుసు. కానీ సీ-సేవ గురించి తెలుసా? తెలియదు. ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే, కమ్ తుడా చైర్మన్ అయిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి ముద్దుల తనయుడు.. చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి అక్కడి పోలీసు అధికారులు చేస్తున్న సీ-సేవ గురించి, సోషల్‌మీడియా తెగ కోడై కూస్తోంది. వచ్చే ఎన్నికల్లో మోహిత్‌రెడ్డి చంద్రగిరి…

Read More

భర్తకు సపర్యలు చేయలేక.. భర్తను ఇంట్లోనే తగులబెట్టిన భార్య

పత్తికొండ: కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో సోమవారం దారుణం జరిగింది. అనారోగ్యంతో ఎక్కడ కదలలేని స్థితిలో ఉన్న భర్త హరికృష్ణ ప్రసాద్ 58 సం.లు ను ఇంట్లోనే తగులబెట్టిన భార్య లలిత ఉదంతం బయటపడింది. పత్తికొండ పట్టణంలోని పాతపేటలో హరికృష్ణ ప్రసాద్ భార్య లలిత నివాసముంటున్నారు. గత ఆరు సంవత్సరాలుగా హరికృష్ణ ప్రసాద్ అనారోగ్యంతో మంచం పైనే భార్య లలిత పై ఆధారపడి కాలం గడుపుతున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. పెద్ద కొడుకు యూఎస్ఏ…

Read More

ఇదో పుష్ప సినిమా ‘క్యాబేజీ గంజాయి కహానీ’

పుష్ప సినిమాలో అల్లు అర్జున్..ఖాకీల కళ్లు గప్పి, ఎర్రచందనాన్ని తన తెలివితో తరలించే దృశ్యాలను పుష్ప సినిమాలో చూశాం. అల్లు అర్జున్ అంతటి వాడు ఎర్రచందనం స్మగ్లింగ్‌తో రవాణా చేస్తే, తాను క్యాబేజీతో గంజాయిని స్మగ్లింగ్ చేయలేనా అన్న ఆలోచన.. కొందరు మేధావులకు వచ్చిందట. దానితో క్యాబేజీ బస్తాల కింద గంజాయి ఉంచి, ఒడిస్సా నుంచి పంపించారట. విశాఖపట్నం పెందుర్తి వరకూ ‘క్యాబేజీ గంజాయి కథ’ నిరాటంకంగా సాగింది. కానీ పెందుర్తిలో క్యాబేజీ గంజాయి కహానీ అడ్డం…

Read More

రూ.20 లక్షలు లంచం తీసుకున్న ఐపీఎస్ అధికారి

– గంటల వ్యవధిలోనే విచారణ ప్రారంభించిన ప్రభుత్వం కొరడా ఝళిపించిన యోగి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఐపీఎస్ అధికారిపై గంటల వ్యవధిలోనే విచారణకు ఆదేశించింది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. అనిరుధ్ సింగ్ అనే ఐపీఎస్ అధికారి 20 లక్షలు లంచం తీసుకుంటుండగా వీడియో తీశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో అనిరుధ్ మీద విచారణ జరపాలని వారణాసి పోలీస్ కమిషనర్‌ను ఉత్తరప్రదేశ్ డీజీపీ ఆదేశించారు. ఇక ఇదే కాకుండా…

Read More

ఈడీ అధికారాలేంటి ?

– సెక్షన్- 50 ఏం చెబుతుంది ? అసలు ఏంటో తెలుసుకుందాం.. ఈడీతో మామూలుగా ఉండదు Powers of Enforcement Directorate: CBI, IT ఇతర సంస్థల కంటే ఈడీ ఎందుకింత పవర్ ఫుల్.. అసలు ఈడీ అధికారాలు ఏంటి ? ఈడీ కేసు నమోదైతే జైలుకు వెళ్లాల్సిందేనా ? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. Powers of Enforcement Directorate: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈడీ చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏపీ,…

Read More