కమల కిరీటం.. మళ్లీ నద్దాకే?

– బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నద్దాకే తిరిగి పట్టం? – తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం? – జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రకటించే చాన్స్‌ – ఏపీ అధ్యక్షుడి మార్పుపైనా ఊహాగానాలు – తెలంగాణలో సంజయ్‌ను కొనసాగించే అవకాశం – గత సీనియర్ల భేటీలో స్పష్టం చేసిన సంతోష్‌జీ? – కేరళ, బిహార్‌, ఏపీ, రాజస్థాన్‌ అధ్యక్షుల మార్పు ( మార్తి సుబ్రహ్మణ్యం) బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జెపి నద్దాను తిరిగి కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన…

Read More

పవన్‌పై తిట్లకు ‘రెడ్డి’ సిగ్నల్ ఎందుకు?

– కాపులను కాపులతోనే తిట్టించాలా? – కాపులను రెడ్డి నేతలు తిట్టడంపై నిషేధం ఎందుకు? – పదవులిచ్చిన రెడ్లతో కాపులను తిట్టించరెందుకు? – రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలకు మినహాయింపు ఎందుకు? – కాపుల దృష్టిలో రెడ్లు పవిత్రంగా ఉండాలన్న వ్యూహమేనా? – రాయలసీమలో రెడ్డి-బలిజ శత్రుత్వం – అందుకే పవన్‌పై తిట్లపర్వంలో రెడ్లకు మినహాయింపు – సినిమా కోణంలోనే పవన్‌పై రోజాతో మాట దాడి – కాపుల వేలితో కాపుల కన్ను పొడిపించే వ్యూహం ఫలిస్తుందా? –…

Read More

పొత్తులపై ‘రాధా’ బాధ!

– తెలంగాణలో టీడీపీ-బీజేపీ పొత్తు కథనాలు బూమెరాంగ్ – బీజేపీతో టీడీపీ పొత్తు రాధాకృష్ణ సొంత అజెండానా? – ఆ మేరకు తన మీడియాలో కథనాలు – ఏ పార్టీతో పొత్తు ఉండదని బీజేపీ ఇన్చార్జి తరుణ్ స్పష్టీకరణ – తెలంగాణలో ఒంటరిపోటీయేనన్న ఇంద్రసేనారెడ్డి – దానితో పోయిన పరువు టీడీపీ – గత ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు వద్దన్న రాధాకృష్ణ – ఆ మేరకు వారాంతపు కథనాలతో మైండ్‌గేమ్ – కమలంతో కలిస్తే మునిగిపోతామంటూ…

Read More

బిర్యానీ.. భోగిమంటలు.. ఒక బీఆర్‌ఎస్‌!

– ఉద్యమ కాలంలో ఆంధ్రావారిపై ఉడుకెత్తించిన టీఆర్‌ఎస్‌ ప్రసంగాలు – ఆంధ్రా బిర్యానీని పెండతో పోల్చిన కేసీఆర్‌ – లంకలోని రాక్షసులతో ఆంధ్రులను పోల్చిన కేసీఆర్‌ – సంక్రాంతి ఆంధ్రా పండగ అని వ్యాఖ్య – ఏపీ అధికారులకు లూప్‌ లైన్‌ పోస్టింగులు – బీఆర్‌ఎస్‌తో మారిన రాజకీయ విధానం – ఇప్పుడు ఏపీ అధికారి శాంతికుమారికి సీఎస్‌ పోస్టింగ్‌ – ఏపీ క్యాడర్‌ అధికారికి డీజీపీగా కొనసాగింపు – సంక్రాంతి పండుగలో పాల్గొన్న కవిత, హరీష్‌…

Read More

అవసరమైనప్పుడే తుమ్మల గుర్తొస్తారా?

– పొంగులేటి బీజేపీకి వెళ్లకపోతే తుమ్మలను గుర్తించేవారా? – సభల కోసమే తుమ్మల సాయం కావాలా? – ఇప్పటిదాకా ఆయన సీనియారిటీ గుర్తుకురాలేదా? – పాలేరు టికెట్‌పై ప్రకటన ఇవ్వలేదేం? – తుమ్మలను విమర్శిస్తున్నా నాయకత్వం మౌనమెందుకు? – బీఆర్‌ఎస్‌ నాయకత్వం తీరుపై తుమ్మల అనుచరుల ఆగ్రహం ( మార్తి సుబ్రహ్మణ్యం) దశాబ్దాల పాటు ఖమ్మం జిల్లా రాజకీయాలను శాసించి, శ్వాసించిన మాజీ మంత్రి, సీనియర్‌ నేత తుమ్మల నాగేశ్వరరావు పేరు అవరసమైనప్పుడే పార్టీకి గుర్తొస్తుందా? ఇన్నాళ్లూ…

Read More

ఆంధ్రులు-కాపులపై కేసీఆర్‌ జమిలి ‘శాంతి’మంత్రం

– తెలంగాణ సీఎస్‌గా శాంతి కుమారి ఎంపిక – తెలంగాణ తొలి మహిళా సీఎస్‌గా రికార్డు – తెలుగు అధికారులకు అవకాశం ఇవ్వడం లేదన్న విమర్శలకు తెరదింపిన కేసీఆర్‌ – తొలిసారిగా తెలుగు అధికారికి సీఎస్‌ అవకాశం – ఇప్పటిదాకా నీలం సహానీ ఏపీ తొలి మహిళా సీఎస్‌గా చరిత్ర – శాంతికుమారి కృష్ణా జిల్లా వాసి -సీఎస్‌గా రామకృష్ణారావుకు దక్కని అవకాశం – కాపులను మెప్పించేందుకే శాంతికుమారి నియామకం? – ఇప్పటికే బీఆర్‌ఎస్‌ ఏపీ అధ్యక్షుడిగా…

Read More

తెలంగాణ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడెవరు?

– ఏపీకి ముందే అధ్యక్షుడిని ప్రకటించిన కేసీఆర్‌ – ఇప్పటివరకూ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ – తెలంగాణ అధ్యక్షుడిగా కేటీఆర్‌కే పట్టం కడతారా? – బీసీ లేదా ఎస్సీ నేతకు అప్పగిస్తారా? – బీసీ అయితే మున్నూరు కాపు నుంచి గంగుల, ఎంపీ కేశవరావు? – ఎస్సీ అయితే కడియం, కొప్పులలో ఒకరికి అవకాశం? – ఇద్దరూ కేసీఆర్‌కు సన్నిహితులే -ఇప్పటికే కాపు కోణంలో ఏపీకి తోటకు అవకాశం – జనసేనను చీల్చే ఎత్తుగడతోనే కాపులకు…

Read More

ఖమ్మం బీఆర్‌ఎస్‌ సభకు జగన్‌కు కబురేదీ?

– ఢిల్లీ, పంజాబ్‌, కేరళ సీఎంలకు కేసీఆర్‌ ఆహ్వానం – ఏపీ సీఎం జగన్‌ను విస్మరించడంలో ఆంతర్యమేమిటి? – జగన్‌ను బీజేపీ ఇబ్బంది పెట్టకూడదనే పిలవలేదా? -కొనసాగుతున్న కేసీఆర్‌-జగన్‌ సత్సంబంధాలు – అటు బీజేపీతోనూ కొనసాగుతున్న జగన్‌ రాజకీయ బంధం – రాజకీయంగా ఇచ్చి పుచ్చుకునే వైఖరిలో బీఆర్‌ఎస్‌-వైసీపీ – కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత సిఫార్సు చేసిన వారికి టీటీడీ బోర్డు మెంబర్లు ఇచ్చిన జగన్‌ – తెలంగాణ సర్కారులో కాంట్రాక్టు పనులు చేస్తున్న వైసీపీ ప్రముఖులు…

Read More

కమల వికాసానికి ‘మధ్యప్రదేశ్‌ మంత్రం’!

– తెలంగాణలో బూత్‌ కమిటీలపై బీజేపీ దృష్టి -30 శాతం కమిటీలు మాత్రమే అసలైనవని నాయకత్వం అనుమానం – ఒక్కో నియోజకవర్గానికి 5 వేల మంది బూత్‌ కమిటీ సభ్యులు – ప్రతి బూత్‌ కమిటీకి 22 మంది సభ్యులు – ప్రతి 30 మంది ఓటర్లకు ఐదుగురు ఇన్చార్జిలు – ప్రతి బూత్‌ కమిటీకి ఓ సోషల్‌మీడియా ఇన్చార్జి – వీరంతా నిరంతరం జనం మధ్యలో ఉండేలా కార్యాచరణ – నిఘాకు పక్క నియోజకవర్గాల నుంచి…

Read More

‘కన్నా’కు పొగ?

– కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారుతున్నారని ఢిల్లీ పార్టీకి ఫిర్యాదు? – ఆయన పార్టీ మారుతున్నారంటూ ఫిర్యాదు చేసిన బీజేపీ రాష్ట్ర కీలకనేత? – నాదెండ్ల మనోహర్‌తో భేటీని సాకుగా చూపిన ఆ అగ్రనేత – అది సాధారణ భేటీనే అంటున్న కన్నా వర్గీయులు – మిత్రపక్ష పార్టీ నేతతో భేటీకావడం తప్పేంటని కన్నా వర్గీయుల ప్రశ్న – గతంలోనే సదరు నేత తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ కన్నా ఫిర్యాదు? – అయినా స్పందించని ఢిల్లీ నాయకత్వం…

Read More