Sunday, February 5, 2023
అక్కినేని నాగేశ్వరరావు అంటే భగ్నప్రేమికుడు.. మహాభక్తుడు.. దసరాబుల్లోడు... మధ్య మధ్యలో ధర్మదాత.. దత్తపుత్రుడు.. కృష్ణార్జునయుధ్ధం.. ఇలా కొంత విభిన్న పాత్రలు పోషించినా మొత్తంగా ఏఎన్నార్ అంటే రొమాంటిక్ హీరో.. శోభన్ బాబు.. ఇద్దరు పెళ్ళాలు లేదా ప్రియురాళ్ళ మధ్య నలిగే హీరో.. నవలా నాయకుడు.. నీటుగా టక్కు.. నల్ల కళ్ళద్దాలు.. సూటు..బూటు.. నడుమ నడుమ ఖైదీబాబాయ్.. జగజ్జంత్రీలు.. మనిషులు మారాలి.. మానవుడు-దానవుడు.. సంపూర్ణరామాయణం.. వీటితో పాటు దేవాలయం వంటి ఓ ప్రయోగం.. ఇక కృష్ణంరాజు.. రౌద్రానికి ప్రతిరూపం.. రెబల్ స్టార్.. అవకాశం చిక్కినప్పుడు మన ఊరి పాండవులు.. అమరదీపం..భక్త కన్నప్ప.. కృష్ణవేణి..కొంత వెరైటీ.. తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత విభిన్న...
జానపదం ఆయన పథం... సాంఘికం ఆయన సౌధం.. పౌరాణికం ఆయన విధం.. కత్తి ఆయన ఆయుధం.. మహతి ఆయన చేత అందం.. మొత్తానికి తుది శ్వాస వరకు సినిమాతోనే ఆయన బంధం..! అట్ట కత్తి కాంతారావు.. తెలుగు సినిమాలో మరో రామారావు.. నందమూరి లాంటి కృష్ణుడు ఆయన తమ్ముడైన రాకుమారుడు... ఏకవీర మిత్రుడు.. ఏ నిమిషానికి ఏమి జరుగునో అంటూ విషాదం నిండిన మోముతో సీతమ్మను అడవులకు సాగనంపిన విలక్షణుడు లవకుశ లక్ష్మణుడు..! టక్ చేస్తే అందగాడు.. కట్...
మహేష్ బాబు కూతురు ఏమోషనల్ పోస్ట్ ఇకపై వారాంతపు భోజనాలు ఇంతకు ముందులా ఉండవు. మీరు నాకెన్నో విలువైన విషయాలు నేర్పించారు. నన్నెప్పుడూ నవ్వించేవారు. ఇప్పటి నుంచి అవన్నీ మీ జ్ఞాపకాలుగా నాకు గుర్తుండిపోతాయి. తాత గారు.. మీరు నా హీరో. ఏదో ఒక రోజు మీరు గర్వపడే స్థాయికి నేను చేరుకుంటా. మిమ్మల్ని బాగా మిస్‌...
రామారావు (44 యేళ్ళ కెరీరు - 300 సినిమాలు) నాగేశ్వర్రావు (72 యేళ్ళ కెరీరు; 255 సినిమాలు) శోభన్ బాబు (37 యేళ్ళలో 230 సినిమాలు) కృష్ణంరాజు (55 యేళ్ళు; 190 సినిమాలు) కృష్ణ (50 యేళ్ళు; 350 సినిమాలు) అయిదుగురూ కలిసి 200 యేళ్ళకు పైగా యాక్టివ్ క్యుములేటివ్ కెరీరు, 1325 సినిమాలు.. అంటే యావరేజిన యేడాదికి ఆరు సినిమాలు.....
ఆ బ్యానర్ పేరు పద్మాలయ కాని అసలు పేరు సాహసాలయ.. ఎన్ని ప్రయోగాలు.. ఎన్నెన్ని విజయాలు.. తెలుగు చిత్రసీమలో అన్ని రికార్డులూ ఆ సంస్థవే.. టాలీవుడ్ ని హాలీవుడ్ స్థాయికి తీసుకువెళ్లిన నిర్మాత.. తెలుగు బైస్కోపుకి సినిమా స్కోపు హంగులద్ది సెవెంటీ ఎం ఎం సొబగులు సైతం సమకూర్చిన ధీశాలి సూపర్ స్టార్ కృష్ణ.. సాహసాల తృష్ణ! మెకన్నాస్ గోల్డ్ మూవీ చూసి ఇలాంటి ఓ సినిమా మన దేశంలో ఎప్పుడైనా వస్తుందా అనుకుంటుండగానే అంతే స్థాయిలో కళ్ళ ముందు ఆవిష్కరించిన మోసగాళ్ళకు మోసగాడు అటు పిమ్మట అదే...
సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. సీనియర్ నటుడు కృష్ణ మృతి వార్త తెలుసుకొని నానక్ రామ్ గూడ లోని ఆయన నివాసానికి వెళ్లి కృష్ణ పార్ధీవ దేహం పై పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ...
-బండి సంజయ్ కుమార్ ప్రముఖ సినీ హీరో, నిర్మాత, దర్శకుడు కృష్ణ (ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి) గారు నేడు మరణించారన్న వార్త తీవ్రంగా బాధించింది. కృష్ణ గారి ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోదరుడు ఘట్టమనేని ఆది శేషగిరిరావుతో నిన్నటి రోజున ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఇంతలోపే కృష్ణ గారు మరణించారన్న వార్త విషయం తెలిసి తీవ్ర...
-సాహసానికే ఊపిరి ఘట్టమనేని కృష్ణ -కంభంపాటి రామ్మోహన్ రావు సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మృతి దిగ్భ్రాంతికి గురిచేసింది. సినీ పరిశ్రమలో ఆయనలేని లోటు పూడ్చలేనిది.. నటనలో, వ్యక్తిత్వంలో ఆయనకు ఆయనే సాటి. తెలుగులో తొలి పూర్తి నిడివి కలర్, సినిమాస్కోప్, 70ఎంఎం సినిమాల స్రష్ట. నమ్మిన ఆదర్మాలకు జీవితాంతం కట్టుబడ్డ వ్యక్తి. వందలాది సినిమాలతో లక్షలాది...
-నందమూరి బాలకృష్ణ సంతాపం నటనలో కిరీటి, సాహసానికే మారుపేరు, సాంకేతికతలో అసాధ్యుడు, స్వయంకృషితో ఎదిగిన సూపర్ స్టార్, అపర దానకర్ణుడు.. ఘట్టమనేని కృష్ణ.. తెలుగులో కౌబాయ్ సినిమాలకు ఆద్యుడు, గూఢచారి( సీక్రెట్ ఏజెంట్ ) సినిమాల్లో ఘనాపాఠి, సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రక పాత్రల్లో ఘనాపాఠి. వర్ధమాన నటులకు, కళాకారులకు ఆదర్శప్రాయుడు కృష్ణ.. ఆయనలేని లోటు...
చిత్రసీమలో సూపర్ స్టార్ బిరుదుకి సార్థకత చేకూర్చిన కృష్ణ గారు తుది శ్వాస విడిచారనే విషయం ఎంతో ఆవేదన కలిగించింది. కృష్ణ గారు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకొంటారని ఆశించాను. ఇప్పుడు ఈ విషాద వార్త వినాల్సి వచ్చింది. కృష్ణ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్నేహశీలి, మృదుస్వభావి...

Recent Posts

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com