Suryaa.co.in

Entertainment

52వ వసంతంలోకి…జగదాంబ థియేటర్

రాష్ట్రంలో విశాఖపట్నం తెలియని వాళ్ళు ఉంటారు ఏమో కానీ.. జగదాంబ జంక్షన్ తెలియని వాళ్ళు ఉండరని , విశాఖపట్నం లో నానుడి… ఈ జంక్షన్ లో జగదాంబ థియేటర్ ఉండడం వలన జగదాంబ జంక్షన్ పేరు వచ్చింది.రాష్ట్రంలో ఈ థియేటర్ కి ఉన్నంత పేరు ఏ థియేటర్ కి లేదు అంటే అతియోశక్తికాదు. రాష్ట్రంలో చాలా…

unstoppable with nbk

నటసింహం నందమూరి బాలకృష్ణ డిజిటల్ లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో ఆయన ఒక టాక్ షో చేస్తున్నారు. ‘unstoppable with nbk’ పేరుతో రానున్న ఈ షోకి ఇప్పటికే అధికారిక కార్యక్రమాలు కూడా పూర్తికాగా.. ఈ షో నవంబర్ 4 నుండి ఆహాలో ప్రీమియర్ టెలికాస్ట్ కానుందని…

సామాజిక, నైతిక సందేశాన్ని చేరవేసేవిగా సినిమాలుండాలి

– సినిమాల్లో హింస, అశ్లీలత లకు చోటు ఉండకూడదు -దర్శక, నిర్మాతలు, సినీనటులకు ఉపరాష్ట్రపతి సూచన – మన సంస్కృతి, సంప్రదాయాలను బలహీన పరిచే ఏ పనినీ ప్రోత్సహించొద్ద – భారతీయ సంస్కృతి విశ్వవ్యాప్తం చేయడంలో సినిమాల పాత్ర కీలకం – 67వ జాతీయ సినిమా అవార్డులను ప్రదానం చేసిన ఉపరాష్ట్రపతి – రజినీకాంత్ కు…

అట్టహాసంగా జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం

– రజనీకాంత్‌ .. దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం సోమవారం అట్టహాసంగా జరుగుతోంది. దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో నిర్వహించిన 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇటీవల సినీరంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతోపాటు ప్రేక్షకుల మన్ననలు పొందిన…

ఫాల్కే అవార్డును ముగ్గురికి అంకితం చేసిన రజనీకాంత్

ఢిల్లీలో నేడు 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పురస్కారాలు అందజేశారు. దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రఖ్యాత ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు ప్రదానం చేశారు. దశాబ్దాలుగా నటుడిగా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్ గా ఆయన చిత్రసీమకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అత్యున్నత పురస్కారం వరించింది. ఉపరాష్ట్రపతి…

తెలుగు సినిమా బాహుబలి

నువ్వు సినిమాకు పరిచయం అయ్యావు.. పాన్ ఇండియా అనే పదం ప్రాచుర్యం పొందింది. నువ్వు సినిమాకు పరిచయం అయ్యావు.. ఇండియా బాక్స్ ఆఫీస్ పులకరించి నీకు నీరాజనం పలికింది.. నువ్వు సినిమాకు పరిచయం అయ్యావు తెలుగు 70MM వెండితెర మర్చిపోయిన ఆరడుగుల రూపం పునః ప్రతిష్ఠ జరిగిందని మురిసిపోయింది.. నువ్వు సినిమాకు పరిచయం అయ్యావు.. తెలుగు…

25 భాషల్లో చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్టు వెబ్‌సైట్‌ ఆవిష్కరణ

మెగాస్టార్‌ చిరంజీవి స్థాపించిన ‘’చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌’ మరో ముందడుగు’ వేసింది. ఇకపై ఈ ట్రస్ట్‌ సేవలు ఆన్‌లైన్‌లోనూ అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు ట్రస్ట్‌ వెబ్‌ససేవలను అందుబాటులోకి తీసుకురావడం కోసమే ఈ వెబ్‌సైట్‌ ప్రారంభించినట్లు తెలిపారు. దాదాపు 25 భాషల్లో ఇది అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఎన్నో సంవత్సరాల నుంచి సేవలు కొనసాగించడం తనకు…

చిరంజీవి, మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్‌:మంచు విష్ణు

సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ‘మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు. ‘మా’ ఎన్నికల్లో గెలిస్తే..స్వామి దర్శనానికి వస్తానని మొక్కుకున్నట్లు ఆయన చెప్పారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమంలో మంచు విష్ణుని పవన్‌కల్యాణ్‌ ఏమాత్రం పట్టించుకోలేదని వస్తున్న వార్తల్లో నిజం లేదని విష్ణు తెలిపారు. ”చిరంజీవి, మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్‌….

నా అందమైన నవ్వుల వెనుక ఉన్నది డాక్టర్‌ మోహన్‌:నాగార్జున

సినీ తారలకు మెరిసే దంతాలు ఎంతో అవసరమని, ఎన్నో ఏళ్లుగా తన నవ్వుల్ని దంత వైద్యుడు డాక్టర్‌ అట్లూరి మోహన్‌ అందంగా ఉంచుతున్నారని సినీ నటుడు నాగార్జున అన్నారు. ప్రముఖ దంత వైద్యులు డాక్టర్‌ మోహన్‌ జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన, సాయి డెంటల్‌ క్లినిక్‌ నూతన శాఖను సతీమణి అమలతో కలిసి నాగార్జున ప్రారంభించారు. అనంతరం…

పార్వతీప రమేశ్వరౌ పాట వెనుక..

పార్వతీప రమేశ్వరౌ అని విడదీసింది వేటూరి ప్రభాకరశాస్త్రి గారు. వేటూరి సుందర్రామ్మూర్తి తన చిన్నతనంలో ఈ ‘వాగర్థా వివ సంపృక్తౌ’ శ్లోకాన్ని వల్లెవేస్తూ ఉండగా, ఆయన పెదతండ్రి గారైన వేటూరి ప్రభాకరశాస్త్రి గారు వచ్చి, ‘జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ’ అంటే ఏమిటో తెలుసా?’ అడిగారు. “ఈ జగత్తుకి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తున్నాను…