Wednesday, March 22, 2023
సాంబారు తమిళుల సోత్తేమీ కాదు. అది తమిళ పదం అంతకన్నా కాదు.సాంబారు తెలుగు వాళ్ళదే. ఇంగువ 5 గ్రాములు,నూరిన అల్లం ముద్ద 10 గ్రాములు, మిరియాలపొడి 20 గ్రాములు, జీలకర్ర పొడి 40 గ్రాములు,పసుపు కొమ్ములు దంచిన పొడి 80 గ్రాములు, ధనియాల పొడి 160 గ్రాములు ఈ మోతాదులో వరసగా ఒకదానికన్నా ఒకటి రెట్టింపు మోతాదులో...
ఒక తాతకు 87 సంవత్సరాల వయస్సులో కూడా తలనొప్పి గానీ, వెన్నునొప్పి గానీ, కీళ్ల నొప్పులు, దంతాల సమస్య లేదు. కొబ్బరి నూనెను వాడడమే అతని ఫిట్నెస్ కు మూలకారణం. మణిపాల్‌కు చెందిన ఒక విద్యార్థి మాట్లాడుతూ, కొబ్బరి నూనెను అరికాళ్ళకు రాసుకోవాలని నా తల్లి పట్టుబట్టేది. చిన్నతనంలో నా దృష్టి బలహీనపడిందని చెప్పారు. అమ్మ...
ఇప్పటివరకూ మనలో చాలామందికి తెలియని సంగతి ఒకటి తెలుసుకుందాం రండి. మనిషికి ఒకటే గుండె ఉంటుందన్నది అందరి అభిప్రాయం కదా. కానీ మన కాళ్లలో మరో రెండు గుండెలు ఉంటాయి. అవే... మన పిక్కలు. గుండె ఎలాగైతే రక్తాన్ని అన్ని అవయవాలకూ పంప్ చేస్తుందో... పిక్క కూడా అలాగే రక్తాన్ని పైకి పంప్ చేస్తుంది. పైగా...
వ్యాయామశాలలో లేదా క్రీడల సమయంలో వ్యాయామం చేసిన తర్వాత లేదా వాకింగు లేదా జాగింగుకు వెళ్ళినపుడు గుండె సంబంధిత సమస్యలు లేదా గుండెపోటుతో అకస్మాత్తుగా చనిపోవడం ముఖ్యంగా యువ మరియు మధ్య వయస్కులలో ఈ మధ్యలో సర్వసాధారణం అవుతున్నాయి. ఇందుకు గుండెపోటు మాత్రమే కారణం అనుకుంటే పప్పులో కాలేసినట్లే! ఇందుకు చాలా కారణాలు గుండె సంబంధించిన...
1: ఎముకల సంఖ్య: 206 2: కండరాల సంఖ్య: 639 3: మూత్రపిండాల సంఖ్య: 2 4: పాల దంతాల సంఖ్య: 20 5: పక్కటెముకల సంఖ్య: 24 (12 జత) 6: గుండె గది సంఖ్య: 4 7: అతిపెద్ద ధమని: బృహద్ధమని 8: సాధారణ రక్తపోటు: 120/80 Mmhg 9: బ్లడ్ Ph: 7.4 10: వెన్నెముకలోని వెన్నుపూసల సంఖ్య: 33 11: మెడలోని వెన్నుపూసల...
మొదటి చక్కెర మిల్లును 1868 లో బ్రిటిష్ వారు భారతదేశంలో స్థాపించారు. "ఈ చక్కెర మిల్లును స్థాపించడానికి ముందు, భారతీయ ప్రజలు స్వచ్ఛమైన స్థానిక బెల్లం తినేవారు, అందువల్ల వారు ఎప్పుడూ అనారోగ్యానికి గురికావడం లేదు."చక్కెర అనేది ఒక రకమైన విషం, ఇది అనేక వ్యాధులకు కారణమని నిరూపించబడింది. దీన్ని వివరంగా తెలియజేయడమైనది. చక్కెర తయారీ...
అశ్రద్ద చేయవద్దు... అవగాహన అవసరం... ఆందోళన అనవసరం... ప్రజలు ఓవైపు కరోనా , మరోవైపు సీజనల్ వ్యాధులు, దీంతో ఏ జ్వరం ఏమిటో తెలియక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. సీజనల్ వ్యాధులు ,వీటిల్లో డెంగ్యూ జ్వరం ఇపుడు ముఖ్యమైన ప్రాణాంతకమైన వ్యాధి. సాధారణంగా దీని వ్యాప్తి వర్షాకాలం ముగిసే సమయానికి మొదలవుతుంది. డెంగ్యూ జ్వరం దోమల వల్ల కలిగే వైరల్...
కొద్ది రోజుల నుంచీ దేశాన్ని కుదిపేస్తున్న డ్రగ్స్ పట్టివేత వ్యవహారం విద్యార్ధుల తలిదండ్రులను హడలెత్తిస్తోంది. కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గుజరాత్‌లోని అదానీకి చెందిన పోర్టు నుంచి, విజయవాడకు దర్జాగా రవాణా అయిన వేల కోట్ల డ్రగ్స్ దేశాన్ని నోరెళ్లబెట్టేలా చేసింది. దానిపై రాజకీయ పార్టీల రచ్చ. అసలు అంత భారీ స్థాయిలో మత్తు...

బయో క్లాక్

మనం ఉదయం ఎక్కడికన్నా ప్రయాణం చేయ్యల్సి వస్తే, 4.00 గంటలకు అలారం సెట్ చేసి నిద్రపోతాము. కానీ కొన్నిసార్లు మనం అలారం లేకపోయినా అనుకున్న టైంకి లేస్తాము. ఇది బయో-గడియారం. చాలామంది 80-90 సంవత్సరాల వయస్సులో చనిపోతారని సాధారణంగా నమ్ముతారు. 50-60 సంవత్సరాల వయస్సులో అన్ని రోగాలు వస్తాయని నమ్మి చాలామంది తమ సొంత బయోక్లాక్‌ను...
టమోటా( రామములగ) : సహజంగా దీనిని కురగాయలలో ఉపయెగిస్తరు. దీనోలో పులుపు ఎక్కవ.మామిడి, చింతపండు బదులు దీనిని ఉపయెగించుట సులభము. నిమ్మ, చింతపండు, మామిడికాయలు బదులు టమాటాల్ని ఎక్కువుగా వాడుతున్నారు. జీర్ణంకారి, రుచికరము, పొట్టకు సంబంధించిన రోగాలలో దీనిని ఉపయోగిస్తారు. త్రేన్ఫులు, పొట్టఉబ్బరము, నోటిలోపుండ్లు, వంటి రోగాలను దీని సూపు తగితారు. ఇందులో అల్లం, నల్ల ఉప్పు, కలుపుటతో రుచికరము,...

Recent Posts

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com