Thursday, June 8, 2023
రోజు ఎవరైనా గంటసేపు వ్యాయామం చేస్తే సరిపోతుంది. సరే వీలైతే సాయంత్రం ఇంకో అరగంట ఎక్కువ చేసినా చాలు. కానీ గంటలు గంటలు జిమ్ లలో గడిపే వారు పెరుగుతున్నారు. గంటలు గంటలు జిమ్ చేయమని ఏ ఆరోగ్య సూత్రమూ చెప్పదు. "లావుగా ఉండటం మహా పాపం, సకల రోగాలు బరువు పెరగడం వలననే!!!!!!!!"అని విపరీతంగా భయపెట్టే సరికి.. మా...
చాలా మందికి నోటికి రుచిగా ఉంటే తప్ప ముద్ద దిగదు. అలా నోటికి రుచిగా నచ్చిన ఆహారం తినటంవల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి కాస్త శ్రద్ధ వహించాలి. ఆకుకూరల్లో ఎక్కువగా విటమిన్‌ 'సి', 'ఎ', 'కె' లు సమృద్ధిగా ఉంటాయి. వీటిలో శరీరానికి అవసరమైన న్యూట్రీన్లు అధికంగా ఉంటాయి.అలాగే ఐరన్‌...
వారం రోజులుగా సుబ్బారావుకి కడుపులో నొప్పి, బొడ్డు చుట్టూ మెలితిప్పి నట్టు బాధ. నిద్రపోయే అర్దరాత్రి వేళ గుండెల్లో గ్యాసు తన్నుకొస్తోంది.మోషన్ అయితే ఔతోంది, కాకపోతే కావట్లేదు. ఇంట్లో వాతావరణం కాలుష్యం చేస్తూ నిరంతరం అపాన వాయువు. వేడినీళ్ళు, వామునీళ్ళు, జీలకర్ర నీళ్ళు తాగు తూనే ఉన్నా ఏదో కాస్త ఉపశమనం ఉన్నా బాధ యథాతధం. ఇది...

ఆహార వైద్యం

ఇవి మీకు తెలుసా ? అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి. కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది. నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి . ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది. జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి. బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా...
చిన్న పట్టణాలలో, ఆఖరుకు గ్రామాల్లో కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. అయితే ఈ ఫాస్ట్ ఫుడ్ తినడం వలన, మన ఆరోగ్యానికి కలిగే భయంకర ప్రభావం ఏంటో ఒకప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపిన దినేష్ మాటల్లోనే విందాం....దినేష్ అనే వ్యక్తి తన మాటలతో నిజాలను చెప్పి ....తను పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని...
- సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడి ఇప్పుడు వందలో 40 శాతం మంది రాత్రి ఒంటిగంటవరకూ పడుకోవడం లేదు. దానికి కారణం సెల్‌ఫోను, కంప్యూటర్, టీవీ సీరియళ్లు, న్యూస్‌చానళ్లు. అలాగే.. మరో 50 శాతం మంది రాత్రి 10 గంటల వరకూ భోజనం చేయడం లేదు. కారణం కూడా అదే. అయితే.. రాత్రిళ్లు ఆలస్యంగా భోజనం చేసిన...
కందలో పుష్కలంగా పోషకాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యాన్ని క్రమబద్ధీకరిస్తుంది. కాన్సర్‌ను అడ్డుకుంటుంది. గుండె సమస్యలకు చెక్‌ పెడుతుంది. కొలెస్ట్రాల్‌ తగ్గిస్తుంది. శరీరంలో వేడి చేస్తే ఇది చలవనిస్తుంది. కంద రుచి కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఫ్రై చేసుకొని కూడా తినొచ్చు. మరి దీంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.. 👇🏼 శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ ఉంటే మనం బంతిలా ఉబ్బుతూ ఉంటాం. అదే...
మిరియాలు, యాలకులు రెండింటిలోను ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే రెట్టింపు ఫలితాలు కలుగుతాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో దగ్గు వంటివి రాకుండా చూసుకోవాలి. విపరీతమైన మంచు ఉంది. ఊపిరి తిత్తులలో పెరుకున్న కఫము, శ్లేష్మం తగ్గటానికి ఒక మంచి చిట్కా తెలుసుకుందాం. దీని కోసం మిరియాల పొడి,...
జీవితం: జీవితం అనుభూతుల మయం. సుఖ దుఃఖాల నిలయం . ఎత్తుపల్లాల ప్రయాణం మానవ జీవితం. ఇదో అనుభూతుల మరియు అనుభవాల పరం పరం. కవులు,తత్వవేత్తలు మరియు మానసిక శాస్త్రవేత్తలు వారి వారి అధ్యాయన మరియు అనుభూతుల మేరకు జీవితాన్ని నిర్వహించారు.కానీ జీవితానికి ఒక నిర్దిష్టమైన నిర్వచనం ఇవ్వటం అంత సులభం కాదేమో! మనం ఏడుస్తూ భూమి...
వయస్సు ఏభై (50) దాటుతుందంటే.. మీరు చాలా బాధ్యతాయుతంగా మెలగాలి. మీ కుటుంబానికి మీరే ఆధారం. మీ వయస్సు 50 ప్లస్ అయితే ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిందే. అందుకే ఈ ఏడు సూత్రాలు పాటించండి.. ఆరోగ్యం కాపాడుకోండి.. యవ్వనంగా కనిపించండి.. అవేమిటంటే.. ఒకటో సూత్రం.. ఈ రెంటిని అప్పుడప్పుడు పరీక్ష చేయించండి.. 1. బి.పి., 2....

Recent Posts

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com