Wednesday, March 22, 2023
మొదటి చక్కెర మిల్లును 1868 లో బ్రిటిష్ వారు భారతదేశంలో స్థాపించారు. "ఈ చక్కెర మిల్లును స్థాపించడానికి ముందు, భారతీయ ప్రజలు స్వచ్ఛమైన స్థానిక బెల్లం తినేవారు, అందువల్ల వారు ఎప్పుడూ అనారోగ్యానికి గురికావడం లేదు." చక్కెర అనేది ఒక రకమైన విషం, ఇది అనేక వ్యాధులకు కారణమని నిరూపించబడింది. దీన్ని వివరంగా తెలియజేయడమైనది... (1) -...
సాంబారు తమిళుల సోత్తేమీ కాదు. అది తమిళ పదం అంతకన్నా కాదు.సాంబారు తెలుగు వాళ్ళదే. ఇంగువ 5 గ్రాములు,నూరిన అల్లం ముద్ద 10 గ్రాములు, మిరియాలపొడి 20 గ్రాములు, జీలకర్ర పొడి 40 గ్రాములు,పసుపు కొమ్ములు దంచిన పొడి 80 గ్రాములు, ధనియాల పొడి 160 గ్రాములు ఈ మోతాదులో వరసగా ఒకదానికన్నా ఒకటి రెట్టింపు మోతాదులో...
జీవితం: జీవితం అనుభూతుల మయం. సుఖ దుఃఖాల నిలయం . ఎత్తుపల్లాల ప్రయాణం మానవ జీవితం. ఇదో అనుభూతుల మరియు అనుభవాల పరం పరం. కవులు,తత్వవేత్తలు మరియు మానసిక శాస్త్రవేత్తలు వారి వారి అధ్యాయన మరియు అనుభూతుల మేరకు జీవితాన్ని నిర్వహించారు.కానీ జీవితానికి ఒక నిర్దిష్టమైన నిర్వచనం ఇవ్వటం అంత సులభం కాదేమో! మనం ఏడుస్తూ భూమి...
- మామూలు నీళ్లు మంచివేనా? - రాగి, ఇత్తడి మట్టి పాత్రలతో లాభమేమిటి? మినరల్ వాటర్ తాగితే ప్రమాదమా? దాని వల్ల ఉపయోగం లేకపోగా, ఆరోగ్యానికి ప్రమాదమా? అందులో కెమికల్స్ కలిపేస్తున్నారా? మినరల్ వాటర్ కంటే మామూలు మంచినీళ్లు మంచివేకదా? అవేమైనా కలుషితమైనవా? ఇదీ ఇప్పుడు సర్వత్రా జరుగుతున్న చర్చ. ఆ కథేమిటో చూద్దాం. మనం నీరు త్రాగేముందు...
లండన్లో జరిగిన అంతర్జాతీయ క్యాన్సర్ సెమినార్లో నూటికి నూరు మంది సైంటిస్ట్ లు చెప్పిన నిజమిది. ఇండియాలో చదువుకున్న వాళ్లు కూడా కాగితం కప్పులల్లో టీ లు, కూల్ డ్రింక్ లు తాగుతూ క్యాన్సర్ ని కొనుక్కుంటున్నారు, వాళ్ళను ఎడ్యుకేట్ చేసేందుకు గవర్నమెంట్ ఎలాంటి చర్యలు చేపట్టడం దంలేదు అని బాధపడ్డారు. ఎయిడ్స్ నివారణ...
అవును.. మీరు చదువుతున్నది నిజమే. హార్టులో బ్లాక్స్‌ వచ్చాయని ఇకపై ఎవరూ కంగారు పడి, ఆసుపత్రులకు పరుగెత్తి లక్షలు తగలేయాల్సిన పనిలేదు. ఎంచక్కా సొరకాయతో మీ గుండె బ్లాకులను నయం చేసుకోవచ్చు. అదెలాగో చదవండి. గుండెపోటు - సొరకాయ ️ 3000 సంవత్సరాల క్రితం మన భారతదేశంలో చాలా పెద్ద మహర్షి ఉండేవాడు. అతని పేరు మహర్షి వాగ్వత్...
ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని ఎవరికి ఉండదు. మంచి ఆరోగ్య అలవాట్లు, ఆహార అలవాట్లతో పాటు ఆరోగ్యంగా ఉండడానికి పోషకాహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, ఒత్తిడి లేకుండా హాయిగా ఉండడం మొదలైనవి అనుసరించడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. మనుషులకు ఎప్పుడైతే శారీరిక శ్రమ తగ్గుతుందో, వైద్యులు ఇచ్చే సూచన నడక. ఉదయాన్నే నడవటం వలన...
ప్రకృతి వరప్రసాదాల్లో తేనె ఒకటి. బహుశా ఎలాంటి కల్తీకి లోనుకానిది, బలవర్ధక ఆహారం కూడా ఇదేనేమో! స్వచ్ఛమైన తేనె ఆరోగ్య ప్రదాయిని. ఆయుర్వేద మరియు ప్రకృతి వైద్యంలో విరివిగా వాడే వాటిలో ఇది ఒకటిది. తేనెలో యాంటిసెప్టిక్, యాంటీబయాటిక్, విటమిన్ బి 1, విటమిన్ బి 6 కూడా సమృద్ధిగా ఉంటాయి. తేనె సేవించడం...
- గుండె పోటు వంశ పారం పర్యమా? - అకాల భోజనాలు గుండె మీద ప్రభావం చూపిస్తాయా? - కాఫీ/టీ ఎక్కువ తాగడం వలన గుండెకు ఏమైనా ప్రమాదం ఉందా ? - రాత్రి షిఫ్ట్ లో పని చేసే వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందా? - షుగరుకూ, గుండె జబ్బులకూ...
మజ్జిగ కి సంస్కృతంలో మూడు పేర్లున్నాయి 1. తక్రం 2. మధితం 3. ఉదశ్విత్తు తక్రం నాలుగోవంతు మాత్రం నీరుపోసి తయారు చేసేది తక్రం. మధితం అసలే నీరు పోయకుండా చిలికినది #మధితం ఇది రుచిగా ఉంటుంది, కానీ ఆరోగ్యానికి అంత ప్రశస్తం కాదు. ఉదశ్విత్తు సగం నీళ్లు పోసి తయారుచేసేది ఉదశ్విత్తు. ఈ మూడింటిలోకి తక్రం ఆరోగ్యానికి చాలా ప్రశస్తం. మజ్జిగ మహా పానీయం మజ్జిగ తాగేవాడికి ఏ వ్యాధులూ...

Recent Posts

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com