Suryaa.co.in

Food & Health

Food & Health

అమ్మో గుండెనొప్పి

రామయ్య టెక్కలి దగ్గర ఒక మారుమూల పల్లెలో నివాసం,. ఉన్నట్లుండి చమటలు పట్టడం, వాంతికి వచ్చినట్లుండి, ఛాతీ పట్టేసి గుండెనొప్పి వచ్చింది.. ఎడమ చెయ్యంతా లాగడం మొదలైంది. కళ్ళు తిరగసాగాయి. సురేష్ పత్తికొండలో నివాసం..పార్టీ కి వెళ్ళి కాస్త తీర్ధప్రసాదాలు తీసుకొని వచ్చి పడుకున్నాడు,.రాత్రి కడుపు మంట, అజీర్తి, చమటలు పట్టడం, ఊపిరి అందక ఇబ్బంది…

Food & Health

నిద్రలోనే ఎందుకు చనిపోతారంటే…

CPR అంటే కార్డియో పల్మనరీ రిససిటేషన్ .. చాలామంది నిద్రలో చనిపోయారు,, సడన్ హార్ట్ అటాక్ తో పోయారు అంటుంటారు,, దీనికి కారణం వెంట్రికులార్ ఫిబ్రిలేషన్., వెంటనే గుండె వేగంగా కొట్టుకొని ఆగిపోవడం.. 3 నిముషాలలో అంతా అయిపోతుంది.మానవుడు బ్రతికుండగా నేను తోపు,,తురుం అనుకుంటాడు.. మన మెదడు 3 నిముషాలు రక్తం సరఫరా కాకుంటే పరలోకప్రయాణమే.ఇది…

Food & Health

ధ్యానం యొక్క అభివ్యక్తీకరణ – ధ్యాన ఫలాలు

(భట్టాచార్య) గాఢమైన మూడు నిముషాల ధ్యానం, సాధకుని విద్యుదయస్కాంత శక్తి క్షేత్రం, రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థలపై గణనీయమైన, ధనాత్మక ప్రభావాన్ని చూపుతుంది. గాఢమైన ఏడు నిముషాల ధ్యానం, మెదడు పని చేసే తీరును మెరుగు పరుస్తుంది. ధ్యానం చేసే సాధకుని విద్యుదయస్కాంత క్షేత్రాన్ని / ఆరా ( Aura) ను శక్తివంతం చేస్తుంది….

Food & Health

గుండెనొప్పి వచ్చినప్పుడు…

గుండెనొప్పి వచ్చినప్పుడు ఒకవేళ మనం ఒంటరిగా వున్నప్పుడు మనకు మనం చేసుకునే ప్రథమ చికిత్స గురించి Dr. గీతా క్రిష్ణస్వామి గారు రాసిన ఈ క్రింది విషయం, ఓ రెండు నిమిషాలు కేటాయించి చదవటం మనకు చాలా మంచిది ! అప్పుడు రాత్రి 7/45 అయింది , ఆరోజు ఎక్కువ పని భారంతో ఆఫీస్ నుంచి…

Food & Health

మిరియాలు,యాలకులులో ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

మిరియాలు, యాలకులు రెండింటిలోను ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే రెట్టింపు ఫలితాలు కలుగుతాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో దగ్గు వంటివి రాకుండా చూసుకోవాలి. విపరీతమైన మంచు ఉంది. ఊపిరి తిత్తులలో పెరుకున్న కఫము, శ్లేష్మం తగ్గటానికి ఒక మంచి చిట్కా తెలుసుకుందాం. దీని కోసం మిరియాల పొడి,…

Food & Health

ఊరకే హాస్పిటల్ లోకి జొరబడ వద్దు

హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. మిత్రులారా…. అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆశిస్తూ ఆరోగ్య సమస్యలు వస్తే తొందరపడి హాస్పిటల్లో అడ్మిట్ కావద్దు. ఔట్ పేషెంటుగా బయట క్లినిక్కూలో ఇద్దరు, ముగ్గురు డాక్టర్స్ ఒపీనియన్ తీసుకోండి, తప్పులేదు. అంతేగానీ, ఎట్టి పరిస్థితుల్లో తొందరపడి వైద్యులు పెట్టే భయాలకు లొంగి ICU,…

Food & Health

షుగర్ అంటే ఏమిటి?

మొదటి చక్కెర మిల్లును 1868 లో బ్రిటిష్ వారు భారతదేశంలో స్థాపించారు. “ఈ చక్కెర మిల్లును స్థాపించడానికి ముందు, భారతీయ ప్రజలు స్వచ్ఛమైన స్థానిక బెల్లం తినేవారు, అందువల్ల వారు ఎప్పుడూ అనారోగ్యానికి గురికావడం లేదు.” చక్కెర అనేది ఒక రకమైన విషం, ఇది అనేక వ్యాధులకు కారణమని నిరూపించబడింది. దీన్ని వివరంగా తెలియజేయడమైనది… (1)…

ఏ ఏ నెలలో ఏ ఏ మొక్కలు మొలకెత్తుతాయి?

జనవరి పాలకూర, పొట్లకాయ, పుచ్చకాయలు, ముల్లంగి, క్యారెట్, ఉల్లిపాయ, టొమాటో, బెండ కాయ, వంకాయ, బీన్ ఫిబ్రవరి పాలకూర, పొట్లకాయ, పుచ్చకాయలు, ముల్లంగి, క్యారెట్, ఉల్లిపాయ, టొమాటో, బెండ కాయ, వంకాయ, బీన్ మార్చి ఆకు కూరలు, కొత్తిమీర, పొట్లకాయ, బీన్స్, పుచ్చకాయలు, బచ్చలికూర, బెండ కాయ ఏప్రిల్ ఉల్లిగడ్డ , ఆకు కూరలు, కొత్తిమీర,…

కందలో పోషకాలు పుష్కలం!

కందలో పుష్కలంగా పోషకాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యాన్ని క్రమబద్ధీకరిస్తుంది. కాన్సర్‌ను అడ్డుకుంటుంది. గుండె సమస్యలకు చెక్‌ పెడుతుంది. కొలెస్ట్రాల్‌ తగ్గిస్తుంది. శరీరంలో వేడి చేస్తే ఇది చలవనిస్తుంది. కంద రుచి కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఫ్రై చేసుకొని కూడా తినొచ్చు. మరి దీంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.. 👇🏼 శరీరంలో చెడు…

మనుషులంతా ఒక్కటే.. ఎవడి ఇంజన్ వాడిదే!

వారం రోజులుగా సుబ్బారావుకి కడుపులో నొప్పి, బొడ్డు చుట్టూ మెలితిప్పి నట్టు బాధ. నిద్రపోయే అర్దరాత్రి వేళ గుండెల్లో గ్యాసు తన్నుకొస్తోంది.మోషన్ అయితే ఔతోంది, కాకపోతే కావట్లేదు. ఇంట్లో వాతావరణం కాలుష్యం చేస్తూ నిరంతరం అపాన వాయువు. వేడినీళ్ళు, వామునీళ్ళు, జీలకర్ర నీళ్ళు తాగు తూనే ఉన్నా ఏదో కాస్త ఉపశమనం ఉన్నా బాధ యథాతధం….