Suryaa.co.in

Padayatra News

అమరావతి మహా పాదయాత్ర-డైరీ-14వ రోజు

ఈ రోజు ఉదయం 9 గంటలకు ఎరజర్ల గ్రామంలో చైతన్య ఆయుర్వేద కాలేజ్ నుండి ప్రారంభమైంది. మహా పాదయాత్ర ప్రారంభానికి ముందు ప్రతిరోజూ శాస్త్రోక్తంగా జరిగే పూజలు ఈ రోజు చైతన్య ఆయుర్వేద కళాశాల యజమాని కుమారులైన శివ చైతన్య, కృష్ణ చైతన్య నిర్వహించారు.ఆ తర్వాత మహాపాదయాత్ర ఎరజర్ల, కందులూరు,మర్లపాడు….. మర్లపాడు లో భోజన విరామం…

అమరావతి మహా పాదయాత్ర-డైరీ-12వ రోజు

ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో శాస్త్రోక్తంగా జరిగిన పూజ తర్వాత మహా పాదయాత్ర ముక్తినూతలపాడు లోని బస నుండి మొదలైంది.మంగమ్మ కాలేజ్ సెంటర్, కర్నూల్ రోడ్డు బైపాస్ జంక్షన్, ఆర్టీసీ డిపో, అద్దంకి బస్టాండ్, మస్తాన్ దర్గా, కొత్తపట్నం బస్టాండ్ మీదుగా బచ్చల బాలయ్య కళ్యాణ మండపం చేరి… మధ్యాహ్న భోజనానికి విరామం తీసుకోవడం…

అమరావతి మహా పాదయాత్ర- 11వ రోజు- డైరీ

మహారాష్ట్రలో, పశ్చిమ కనుమల్లో, నాసిక్ త్రయంబకం లో…… గోదావరి పుట్టే ప్రాంతాన్ని చూస్తే, ఒక చిన్న ఊట లా అనిపిస్తుంది. కానీ అదే గోదావరి రాజమండ్రి దగ్గర చూస్తే…. దాదాపు ఐదు కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. అమరావతి మహా పాదయాత్ర పరిస్థితి కూడా అదే…. ప్రతిరోజు ఉదయం, బసచేసిన ప్రాంతం నుండి కొన్ని వందల మంది…

రైతులపై విరిగిన లాఠీ

మహాపాదయాత్ర నిర్వహిస్తున్న అమరావతి రైతులపై ప్రకాశం జిల్లా పోలీసులు లాఠీలు ఝళిపించారు. ఈ సందర్భంగా పలువురు తీవ్రంగా గాయపడగా, చాలామందికి ఎముకలు విరిగాయి. వారిని స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పాదయాత్ర స్థలం భీకరంగా కనిపిస్తోంది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజధాని కోసం పాదయాత్ర చేస్తున్న అమరావతి…

పాదయాత్రకు పూలవర్షంతో అపూర్వ స్వాగతం

– పదవరోజు అదే జోరు…. ◆అమరావతి రైతులకు వెన్నంటి ఉంటున్న ఎమ్మెల్యే ఏలూరి ◆జన జాతరలా సాగుతున్న మహాపాదయాత్ర ◆దుద్దుకూరు లో సంఘీభావం తెలిపిన తెనాలి శ్రావణ్ కుమార్ కొలికపూడి శ్రీనివాస్ ◆స్వాగతం పలికిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి, దామచర్ల ముత్తమల,బిఎన్ విజయ్ ◆యాత్రలో ఇసుకేస్తే రాలని జనం ◆అమరావతి పై వైసిపి కుటిలనీతి :…

ప్రకాశంజిల్లాలో సాగుతున్న మహా పాదయాత్ర

– తండోపతండాలుగా తరలి వస్తున్న అశేష ప్రజానీకం – అమరావతి రైతులకు మద్దతుగా కదం తొక్కుతున్న ప్రజానీకం,ఇసుకేస్తే రాలని జన సందోహం,అడుగడుగునా జన నీరాజన – అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగుతున్న రైతులు ప్రజలు విద్యార్థులు – దారిపొడవునా పూలవర్షం ఉద్యమంలా పాదయాత్ర యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా ఎడ్లబండి ప్రదర్శన ఒంగోలు గిత్తలతో అన్నదాతలు…

ఒకే రాష్ట్రం ఒకే రాజధాని..అది అమరావతి -ఇదే కాంగ్రెస్ పార్టీ విధానం..నినాదం

– మహాపాదయాత్రకు తులసిరెడ్డి సంపూర్ణ సంఘీభావం – పెట్రోలు, డీజల్ ధరలు బారెడు పెంపు – బెత్తెడు తగ్గింపు – పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రెడ్డి తులసి రెడ్డి విజయవాడ : ‘‘ఒకే రాష్ట్రం ఒకే రాజధాని. అదీ అమరావతి మాత్రమే. ఇదే కాంగ్రెస్ పార్టీ విధానం..ఇదే నినాదమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి పునరుద్ఘాటించారు….

శివయ్యా.. సీఎం మనసు మారాలి, అమరావతే ఏకైక రాజధాని కావాలి

కార్తీకమాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకొని మహాపాదయాత్ర చేస్తున్న మహిళలు ఈ రోజు ప్రత్యేక పూజలు చేశారు.వీరు చేస్తున్న మహాపాదయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ మహిళా జేఏసీ నేతలు విజయవాడలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.వేకువజామునే దీపాలు వెలిగించి.. సీఎం మనసు మారాలని కోరుకున్నారు. ప్రకాశం జిల్లాలో అమరావతి రైతులు, మహిళలు రెండు రోజులు నిర్వహించిన పాదయాత్రలో…

అమరావతి నినాదాలతో మారుమ్రోగిన మహా పాదయాత్ర శిబిరం

– రాజధాని అంశంలో ప్రభుత్వం మనసు మార్చాలని ఏడుకొండల స్వామి కి పూజలు నిర్వహించిన రైతులు. – యాత్ర విరామంలో సాంస్కృతిక కార్యక్రమాలు రైతులతోనే భోజనం చేసిన ఎమ్మెల్యే ఏలూరి,స్వామి,జె.ఏ సి నేతలు ప్రకాశంజిల్లా పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లు లో మహాపాదయాత్ర రైతుల శిబిరం అమరావతి నినాదాలతో మారుమోగింది. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం…

కళ్ళు తెరవకపోతే శాశ్వత నిద్రలోకే….

ప్రభుత్వానికి బాలకోటయ్య హెచ్చరిక రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులు అనే మూర్ఖపు ఆలోచనకు తెరదించి, కళ్ళు తెరవకపోతే రెండున్నరేళ్లలో శాశ్వితంగా నిద్ర తప్పదని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య హెచ్చరించారు. ప్రాంతీయ భావోద్వేగాలతో మరోమారు అధికారంలోకి రావాను కోవటం పగటి కల అని తేల్చేశారు. రాజధాని రైతులు ఎందుకు భూములిచ్చారో, రాజధాని లేని…