Suryaa.co.in

Places

శంఖ గుండం

– నీరు ఎలా వస్తుంది? నేటికీ అంతుపట్టని రహస్యం. అద్భుతం ….మహా అద్భుతం భాగల్పూర్ కు 45 కిలోమీటర్ల దూరంలో “బాంకా” జిల్లాలో మందార పర్వతం ఉంది. మందార పర్వతంలో “శంఖగుండం” ఉంది. ఈ శంఖ గుండం సంవత్సరంలో 364 రోజులు దాదాపు 70 నుంచి 80 అడుగుల వరకు నీటితో నిండి ఉంటుంది. మహాశివరాత్రి…

మృదంగ శైలేశ్వరి దేవి

కేరళ లోని ఈ ఆలయంలో విగ్రహాన్ని దొంగతనం చేసిన ప్రతిసారి ఆ విగ్రహాన్ని తీసుకుని వెళ్లలేక దొంగలు మళ్ళీ వదిలి వెళ్ళటం ఇలా 3సార్లు జరిగింది. “మృదంగ శైలేశ్వరి ఆలయం” అనేది దక్షిణ కేరళ రాష్ట్రంలోని కన్నూర్ జిల్లా, ముజక్కున్ను వద్ద ఉన్న ఒక పురాతన దేవాలయం. ఋషి పరశురామునిచే స్థాపించబడిన 108 దేవాలయాలలో ఇది…

బల్లి దోషాలు పోవాలంటే..

– కంచికే వెళ్ళాల్సిన అవసరం లేదు, కొడకంచికి కూడా వెళ్ళవచ్చు శ్రీఆదినారాయణ స్వామి దేవాలయం – కొడకంచి పచ్చని పంటపొలాలు, పక్కనే కోనేరు కల్గి ఉండి జిల్లాలోనే అత్యంత ప్రసిద్ధిగాంచి సుమారు 900 ఏళ్ల చరిత్ర కల్గిన శ్రీదేవీ, భూదేవీ సమేత శ్రీఆదినారాయణ స్వామి దేవాలయం అనేక ప్రత్యేకతలను సంతరించుకుంది. స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన…

ప్రపంచంలో కనిపించని విచిత్రం- అద్భుత ‘శివ స్వరూపం’

– గుడిమల్లం లింగం పరశురామేశ్వరాలయం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, తిరుపతి జిల్లా, ఏర్పేడు మండలంలో తిరుపతి నగరానికి సమీపంలో ఉన్న గుడిమల్లం గ్రామంలో గుడిమల్లం లింగం పరశురామేశ్వరాలయం ఉంది. ఈ ఆలయంలో ఉన్న పరశురామేశ్వర స్వామి పురాతన లింగం. ఇది తిరుపతి నగరానికి ఆగ్నేయంగా 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుడిమల్లం శివాలయం లోని శివుడు పరశురామేశ్వరుడుగా…

Posted on **

తొలి తిరుపతి

తిరుపతి అనగానే మనకు గుర్తుకువచ్చేది చిత్తూరు జిల్లాలోని తిరుమల తిరుపతి. అయితే తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురం లో తిరుపతి వుందని, అదే తొలి తిరుపతి అని — అది సింహాచలం 8000 సంవత్సరాలు , తిరుమల తిరుపతి 6000 సంవత్సరాలు … దేశంలోని ఇతర ప్రసిద్ది చెందిన నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాల కంటే…

Posted on **

పవిత్ర క్షేత్రం అభయప్రదాత శ్రీ మద్ది ఆంజనేయస్వామి

ఆంజనేయస్వామి అనగానే అందరికీ భయాలు పోయి ఎక్కడలేని ధైర్యమూ వస్తుంది కదా. భయం వేసే సమయంలో ఆయనని తలుచుకోని వారుండ రంటే అతిశయోక్తి కాదు.ముఖ్యంగా చిన్న పిల్లలకి ఆయన ఆరాధ్య దైవము. భక్తులకీ భగవంతునికీ అవినాభావ సంబంధం వుంటుంది. కొందరు భక్తులు భగవంతునికి సేవచేసి తరిస్తే, భగవంతుడు కొందరి భక్తులకు సేవ చేసి వారిని తరింపచేస్తాడు….

Posted on **

మహిమాన్వితమైన శ్రీ హనుమాన్ మందిరం

* హనుమాన్ విగ్రహనికి మీసాలు, ఆడ రాక్షసిని కాళ్ళ కింద తొక్కుతున్న దృశ్యం … * హనుమంతుని బావిలోని పవిత్రమైన నీరు …. * దయ్యాలను వదిలించే కస్త్ భంజన్ దేవ్ …. గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ నుండి భావనగర్ వెళ్లే దారిలో, సాలంగ్ పూర్ (సారంగ్ పూర్) అనే ప్రాంతంలో ప్రసిద్ధిచెందిన శ్రీ హనుమాన్…

Posted on **

ధారీదేవి అమ్మవారి ఆలయం ప్రత్యేకత ఇదే..

– ఉదయం బాలికగా.. మధ్యాహ్నం నడివయసు బాలికగా..సాయంత్రం వృద్ధురాలిగా ఈ గుడిలోని అమ్మవారు ఉదయం బాలికగానూ, మధ్యాహ్నం నడి వయసు మహిళగానూ, సాయంత్రం వృద్ధ స్త్రీ రూపంలోకి మారుతుంది. అత్యంత శక్తివంతమైన ఈ దేవిని భక్తితో కొలిచిన వారిని అనుగ్రహిస్తుంది. ఉత్తరాఖండ్‌లోని గర్వాల్- శ్రీనగర్ ప్రాంతంలో అలకనందా నది ఒడ్డున ప్రాచీన కాలం నాటి ధారీదేవి…

Posted on **

365 రోజులు నీరు ఉబికి వచ్చే కమండల గణపతి ఆలయం

హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతలకు అధిపతి. అన్నికార్యములకూ, పూజలకూ ప్రధమపూజ అందుకునేవాడు. పార్వతీదేవి కారణంగా ఏర్పడిన రెండు గణపతి ఆలయాలలో ఒకటి ఉత్తరాఖండ్ రాష్ట్రములో కేదార్నాధ్ జ్యోతిర్లింగ సమీపంలో గౌరీకుండ్ వద్ద ముండ్కతియా గణపతి ఆలయం. ఇచ్చట గణేశుడు తలలేకుండా కేవలం మొండెంతో దర్శనం ఇస్తాడు శివుడు కైలాసం వచ్చినప్పుడు పార్వతి తన నలుగుపిండితో…

Posted on **

శ్రీ భద్రకాళి ఆలయం

ఈ దేవీ ఆలయము చాలా ప్రాచీనమైన ఆలయమని తెలియుచున్నది. ఈ ఆలయమును రెండువ పులకేశి చక్రవర్తి నిర్మింపజేసి అందు భద్రకాళిమాతను ప్రతిష్ట చేశారు అని చెప్పుచుందురు. ఆ తరువాత ఆ దేవిని కాకతీయుల ఆరాధించారు. కాకతియ గణపతిదేవుడు ఆలయమును ఆనుకొని పెద్ద చెరువు నొకదానిని త్రవ్వించి, ఆలయ నిర్వహణ కోసం కొంత భూమిని కూడా దానంగా…