Suryaa.co.in

Political News

‘అతి’పక్షంగా మారిన ప్రతిపక్ష బిఆర్ఎస్!

తెలంగాణాలో కీలక రాజకీయ పార్టీల పాత్రలు మారి ఏడాది పూర్తి అయింది. కాంగ్రెస్ అధికార పార్టీగా మారితే..బిఆర్ఎస్ ప్రతిపక్షం అయింది. విచిత్రం ఏమిటి అంటే అధికారంలో ఉన్నా..ప్రతిపక్షంలో ఉన్నా కూడా బిఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ మాత్రం ఫార్మ్ హౌస్ కే పరిమితం అవుతున్నారు. ప్రతిపక్ష నాయకుడు సభకు రావాలి అనే డిమాండ్ అధికార…

సాయి రెడ్డి.. ఇప్పుడు చెప్పండి… ఎవరు ఎవరి బినామీ?

– ఎవరి హయాంలో ఎవరికి లబ్ధి చేకూర్చారు? – ఎందుకు అదనపు లబ్ధి చేకూర్చారు? – ఈ అదనపు వెసులుబాటు కల్పించడానికి ఏ మూటలు అందుకున్నారు? – ఆరోజు ఆ కుటుంబ ఆడిటర్ తమరే కదా? ( రాజేష్ అప్పసాని) విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ చూసాను. కాకినాడ పోర్ట్ ఏర్పాటు జరిగిన 1997 నుండి విచారణ…

జగన్.. ఒక బెజ్జాల పూడ్చివేత కేసు!

– సీబీఐ కేసు అయ్యేదీ కాదు.. పొయ్యేదీ కాదు (బోయపాటి రమేష్) జగన్ గారి కేసులు జాప్యం జరగడానికి కారణం చార్జి ఫైల్ సంక్లిష్టం కావడమా ? 70 మంది నిందితులు , 16 వేల పేజీల చార్జిషీటు ఓకె టన్ను సాక్ష్యాధారాలు చెప్పే దస్తావేజులు , కొన్ని వందల మంది సాక్షులు …. ఇది…

ఫాఫం.. వర్మ.. ఖర్మ!

కుర్రాడిగా ఉన్నప్పుడు కసితో పట్టుదలతో శివ సినిమా తీసి తెలుగు సినిమా ప్రపంచంలో సరికొత్త ట్రెండ్ సృష్టించావ్ అక్కినేని వారసుడికి స్టార్ డమ్ ఇచ్చావ్ అదే ఊపు తో.. అదే ఉత్సాహంతో మరో నాలుగైదు బ్లాక్ బస్టర్స్ తీసి అందరి దృష్టి నీ మీద పడేలా చేసుకున్నావ్ ఆ దెబ్బకి ముంబై లో కంపెనీ పెట్టే…

అదానీ.. జగన్.. ఆ 1750 కోట్లు!

ఆ అంకెలు …సరదాగా … అసలు స్టోరీ ఏంటంటే… తెలుగు జనానికి మంచి కాలక్షేపం దొరికింది . ఏ నలుగురు ఒక చోట చేరినా …., “చూశావా ? జగన్ కు అదానీ 1750 కోట్లు ఇచ్చాడంట! ఆర్నీ….” అంటూ కాసేపు మాట్టాడుకుని, ఎవరి దారిని వారు పోవడానికి ఈ అంకెలు పనికి వస్తాయి ….

మోదానీ – లంచం

”ఏవండీ నానిగాడికి 12 వేల రూపాయలు కావాలంట’! భోజనం వడ్డిస్తూ అన్నది లక్ష్మి. ఆనందంగా భోజనం చేస్తున్న ప్రకాష్‌కి పొలమారింది. నీళ్ల కోసం సైగ చేశాడు. భార్య అందించిన నీళ్లు తాగి కొంచెంసేపు స్థిమిత పడ్డాడు! ”పన్నెండు వేలు కావాలని భోజనం టైములో చెబుతావా ఆ..రు!” అని కసురుకోబోయాడు ప్రకాష్‌, కానీ మళ్లీ పొలమారింది. ఈ…

వైద్య విద్యారంగంపై జగన్ ముద్ర చెరపరేం?

– జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన పిచ్చి తుగ్లక్ విధానాలను చంద్రబాబునాయుడు ప్రభుత్వం మార్చలేదా? మార్చే ఉద్ధేశ్యం లేదా ప్రభుత్వ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఒక్కసారే జరుగుతుంది. ఏదో సినిమాలో డైలాగ్ లాగా “మళ్ళీ మళ్ళీ పెళ్లి” అన్నట్లు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలల అధ్యాపకులు అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్,…

అవును..కుట్రదారుడు చంద్రబాబే….డౌటేముంది!?

రాష్ట్రం లో “ ఆస్తులు -అంతస్తులు “ సినిమా ఇపుడు విజయవంతంగా , రసవత్తరంగా నడుస్తున్న సంగతి తెలిసిందే . అయితే , ఈ సినిమాకు , “ఆస్థులు – అంతస్థులు” అనే టైటిల్ కంటే , “ సొమ్మొకళ్లది-సోకొకళ్లది “ టైటిల్ అయితే , సినిమా అదిరిపోయేది అంటున్నారు వీక్షకులు . అయితే ,…

అభివృద్ధి బాటలో ఆంధ్రప్రదేశ్.. అమరావతి

ఆంధ్రప్రదేశ్ ముఖ్య పట్టణం అమరావతి అభివృద్ధి బాటలో పరుగులు తీస్తుంది. ఏ రాష్ట్రానికి లేనంతగా 54 వేల ఎకరాల రాష్ట్ర రాజధాని, విశాలమైన రోడ్ల వసతి, ప్రణాళిక ప్రకారం నవ నగరాల నిర్మాణం, హైవేల నుండి (చెన్నై కోల్ కత్త ,హైదరాబాద్ విజయవాడ) కనెక్టివిటీ, విజయవాడ నుండి అమరావతి కి రైలు వసతి, 188 కిలోమీటర్ల…

హిందువుల సొమ్ము కావాలి.. కానీ దేవతలు వైరస్‌ట!

– తమిళనాడులో భక్తుల బంగారాన్ని కరిగించిన స్టాలిన్ సర్కారు – 30 బిలియన్ డాలర్లు ఖజనాలో వేసుకున్న డీఎంకె సర్కార్ – హిందూ దేవతలను వైరస్, ఎయిడ్స్, కరోనాతో పోల్చిన డీఎంకె – అదే హిందువుల డబ్బుతో ఖంజానా నింపేసుకునే కక్కుర్తి – హుండీల్లో డబ్బు, బంగారం వేయవద్దంటూ మొదలైన ప్రచారం (యోగానంద్) తమిళనాట డీఎంకె…