ఆదివారం, సోమవారం గ్రామంలో చికెన్ మటన్ తినొద్దు

– గ్రామాల్లో దండోరా

గద్వాల జిల్లా: అయోధ్యలో సోమవారం శ్రీరామమందిర ప్రారంభో త్సవం జరగనున్న సంద ర్భంగా పలు రాష్ట్రాల్లో మాంసం, మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. తెలుగు రాష్ట్రాల్లోని పలువురు రామభక్తులు ఆదివారం, సోమవారం మాంసాహారం ముట్టు కోకూడదని నిర్ణయించు కున్నారు. కొన్ని గ్రామాల్లో ఇళ్లు, ఆలయాలు శుభ్రం చేసుకోవాలని, ఈ రెండు రోజులు మాంసం తినవద్దని డప్పు చాటింపు వేయిస్తున్నారు.

Leave a Reply