Suryaa.co.in

Andhra Pradesh

రాజధాని లేని రాష్ట్రంగా ఎపిని నిలిపిన ఘనత దుర్మార్గపు జగన్

ప్రజాగళం సభలో జనసేన సీనియర్ నేత బొమ్మిడి నాయకర్ ప్రసంగం

అయిదేళ్లలో రాష్ట్రంలో విధ్వంసం తప్ప అభివృద్ధి లేదు. దేశంలోనే రాజధాని లేని రాష్ట్రంగా ఎపిని నిలిపిన ఘనత దుర్మార్గపు జగన్ ది. ఎన్డీఎ కూటమి ద్వారానే రాష్ట్రంలో ప్రజలకు సుపరిపాలన అందబోతోంది.

LEAVE A RESPONSE