హైదరాబాద్ : మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన వీడ్కోలు సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి విక్రమార్క , శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనా చారి, ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, మంత్రులు , ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
పదవీ విరమణ పొందిన ఎమ్మెల్సీలు
ఎంఎస్ ప్రభాకర్,మహామూద్ అలీ, టీ.జీవన్ రెడ్డి, ఎగ్గె మల్లేశం,అలుగుబెల్లి నర్సిరెడ్డి,షేరి సుభాష్ రెడ్డి,కూర నరోత్తమ్ రెడ్డి,సత్యవతి రాథోడ్, మీర్జా రియాజుల్ హసన్ ఇఫేండి ల సేవలను కొనియాడుతూ వారికి శాలువాలు, బొకేలు, మెమొంటోలతో సత్కరించారు. అనంతరం వారికి బిందు ఏర్పాటు చేశారు.