Suryaa.co.in

Andhra Pradesh

సాంస్కృతిక వారసత్వానికి సజీవ సాక్ష్యం… చేనేత

– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ట్వీట్

నాకు ఇటీవల ఢిల్లీలోని ఒక ఖాదీ దుకాణాన్ని సందర్శించే అవకాశం లభించింది. ఇది నైపుణ్యం కలిగిన కళాకారులు, చేనేత కార్మికులకు నిజంగా గొప్ప రోజు.. అంతేకాదు, జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకోవడం గర్వకారణం. మన సాంస్కృతిక వారసత్వం, సజీవ సంప్రదాయాల పట్ల గౌరవం చూపడం కొనసాగిద్దాం. స్థానిక హస్తకళకు మద్దతు ఇవ్వడానికి మేము అంకితభావంతో ఉన్నాం.

LEAVE A RESPONSE