కొత్తగా ఓటుహక్కు వచ్చిన యువ ఓటర్ల ఓటింగ్ సరళి కూడా అదేవిధంగా ఉంది !!
అభివృద్ధి ఖచ్చితంగా కావాలంటున్నారు ! ఉదయం 7.30 గంటలకు ఇదే చోట కూర్చుని మధ్యాహ్నం 3.30 గంటలకు లేచి ఓటు వేసి వచ్చా కొత్త ఓటర్లను వాళ్ళ కుటుంబాలను చైతన్య పరిచా
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఓటు వేసిన వారి ఓటింగ్ సరళి అయితే వేరే లెవెల్ గా ఉంది !!
ఆస్తులు కాపాడుకోవడానికి వచ్చామంటున్నారు !
మధ్యతరగతి ఓటర్లు అయితే… క్యూలైన్ లోనే క్యూట్ గా తిడుతున్నారు !!
కరెంటు బిల్లుల నుండి ఆస్తిపన్నుల వరకూ !
ఓవరాల్ గా ఓటింగ్.. ఊచకోతలా ఉంది !!
మధ్యాహ్నం నుండి సాయంత్రం 7 గం వరకు.. నాకు తెలిసిన వారిని పోలింగ్ బూత్ కు తీసుకువచ్చి ఓటు వేయించి ఇంటి దగ్గర దింపే ఏర్పాట్లు చేశా.. ఉదయం రెండు ఇడ్లీ ఒక గారె తిన్నా. మళ్ళీ ఇంతకీ వచ్చి ఇపుడే తిన్నా.

నందిగామ