కృష్ణా గోదావరి బేసిన్ గ్యాస్, చమురును ప్రజలే కాపాడుకోవాలి

– సాధనసమితి పిలుపు
– షర్మిలకు వినతిపత్రం

విజయవాడ: ఈరోజు విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలా రెడ్డిని కృష్ణా గోదావరి బేసిన్ గ్యాస్, చమురు సాధన సమితి సభ్యులు కలుసుకుని మెమోరాండం సమర్పించారు. కృష్ణా గోదావరి బేసిన్ గ్యాస్, చమురును ప్రజలే కాపాడుకోవాలి సాధన సమితి చైర్మన్ డాక్టర్ కొల్లు రాజమోహన్ అన్నారు. కమిటి చైర్మన్ ఆధ్వర్యంలో మరియు సభ్యలు అవధానం హరి, పి.వి.ఎం. రావ్ షర్మిలా రెడ్డి కి వినతి పత్రం ఇచ్చిన వారిలో ఉన్నారు.

Leave a Reply