టీడీపీ అభ్యర్ధుల జాబితా విడుదల

– 9 మంది అభ్యర్ధుల ప్రకటన

విజయవాడ: టీడీపీ తన చివరి విడత జాబితాను ప్రకటించింది. 9 అభ్యర్ధులతో విడుదల ఆ జాబితాతో టీడీపీ తన పెండింగ్ స్థానాలను పూర్తిగా ప్రకటించినట్లయింది. ఇందులో కళావె ంకట్రావు, గంటా శ్రీనివాసరావు స్థానాలు మార్చారు.
అసెంబ్లీ అభ్యర్ధులు వీరే
చీపురుపల్లి- కళా వెంకట్రావు
భీమిలి- గంటా శ్రీనివాసరావు
పాడేరు (ఎస్టీ) – కిల్లు వెంకట రమేష్‌నాయుడు
దర్శి- డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
రాజంపేట- సుగవాసి సుబ్రమణ్యం
ఆలూరు- వీరభద్రగౌడ్
గుంతకల్-గుమ్మనూరు జయరాం
అనంతపురం అర్బన్- దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్
కదిరి- కందికుంట వెంకట ప్రసాద్

Leave a Reply