అమర్నాథ్ కు లోకేష్ కోడిగుడ్డు బహుమతి

అనకాపల్లి శంఖారావం సభలో లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు

అంతర్జాతీయస్థాయిలో ఆంధ్రరాష్ట్ర పరువు తీసినందుకు మంత్రి అమర్నాథ్ కు కోడిగుడ్డు బహుమతిగా ఇస్తున్నానంటూ కోడిగుడ్డును ప్రదర్శించిన యువనేత లోకేష్ అమర్నాథ్ కు కోడిగుడ్డు అవార్డు ఇస్తున్నానని, దీనిని ఆయనకు చేర్చాలని స్థానిక ప్రజలకు విన్నపం.

చిన్నవయసులో మంత్రి పదవి చేపట్టిన కోడిగుడ్డుమంత్రి పరిశ్రమలు తెచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పించవచ్చు. కానీ, ఆయన 600 ఎకరాల ప్రభుత్వ భూమి, గ్రావెల్, మెటల్ కొట్టేసి నియోజకవర్గాన్ని గాలికొదిలేశాడని దుయ్యబట్టిన లోకేష్. లోకేష్ వ్యాఖ్యలతో పెద్దఎత్తున చపట్లు, ఈలలతో స్పందించిన నియోజకవర్గ టిడిపి-జనసేన కార్యకర్తలు.

Leave a Reply