Suryaa.co.in

Andhra Pradesh

కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పించిన మంత్రి ఆనం

మహా శివరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకుని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి , నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తో కలిసి కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

LEAVE A RESPONSE