వర్ల రామయ్యను కలిసిన ఎం.ఆర్పీ ఎస్ నేతలు

ఎంపీఆర్పీఎస్ వ్యవస్ధాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు చంద్రబాబు నాయుడుని కలిసి కొన్ని అంశాలపై చర్చించేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ ఎంఆర్పీఎస్ నేతలు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్యను టీడీపీ జాతీయ కార్యాలయంలో కలిశారు. ఈ సంధర్బంగా మందకృష్ణ పంపిన లేఖను వర్ల రాయయ్యకు అందజేశారు. ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తప్పక తీసుకెళ్తానని వర్ల రామయ్య ఎంఆర్పీఎస్ ప్రతినిధులకు తెలిపారు.

Leave a Reply