నా కుమారులు రాజకీయల్లోకి రారు

– గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు

గురజాల: రాజకీయాల్లో కొంతమేర నా కుమారులు తిరిగినా వారు వ్యాపారాల్లోనే ఉంటారు. ప్రత్యక్ష రాజకీయాల్లో నా వారసులు రారు. ఎమ్మెల్యే అభ్యర్థులు గా పోటీలో ఉండరు. నేను నా పిల్లల్ని రాజకీయాల్లోకి తేవాలనుకోవడం లేదు.

Leave a Reply