నారా లోకేష్ .. నువ్వు ఇంకా ఎదగాలి చినబాబు!

4 ఏళ్ల క్రితం మన కార్యకర్తలే… “వద్దులే బాబోయ్..” అనే స్థితి నుంచి “నువ్వు లేకపోతే కష్టం చినబాబు”.. అనే స్టేజ్ కి తీసుకువచ్చావ్.
ఈ 4 ఏళ్లలో అన్నిటికంటే గూస్ బంప్స్ సీన్ ఎంటో తెలుసా?
2019 లో మనం ఓడిపోయిన తరువాత బాబు గారిని అసెంబ్లీకి రానివ్వకుండా గేట్లు వేస్తే చీఫ్ మార్షల్ కాలర్ పట్టుకుని..
“ఎవడ్రా నువ్వు బాబు గారిని అసెంబ్లీకి రానివ్వకుండా అడ్డుపడటానికి ..?

అక్కడ స్టార్ట్ చేసి….
కార్యకర్తలని అక్రమంగా అరెస్ట్ చేస్తే.. అర్ధరాత్రి వరకూ ఫాలో అప్ చేసి బెయిల్ ఇప్పించటం దగ్గర నుండి..
నిన్నో మొన్నో… పొటాటో.. ఆనియన్ అని పొట్టి రెడ్డి ని ర్యాగింగ్ చేసే వరకు…
నీ టైమింగ్ తో, నీ ట్రాన్స్ఫర్మేషన్ తో కార్యకర్తలనే కాదు… రాష్ట్ర ప్రజల్ని ఆశ్చర్యానికి గురిచేశావ్.అంతా కళ్ళ ముందే టర్న్ అయ్యావ్… త్రివిక్రమ్ సినిమాలో హీరోలా తయారు అయ్యావ్…
అంతకు ముందు ఎక్కడన్నా పార్టీలకి వెళ్ళినా నిన్ను పప్పుగాడు అన్న వాళ్ళు కూడా ఇప్పుడు లోకేష్ బాగున్నాడు… అనే స్టేజ్ కి తీసుకువచ్చావ్….
ఇదేమీ ఓవర్ నైట్ టర్న్ అవ్వలేదు…
ఒక్క మాటలో… “విమర్శకుల వెక్కిరింపు అనే ఉలి తో… నిన్ను నువ్వు చెక్కుకుని ఇప్పుడు wow అనిపించుకుంటున్నావ్”
లీడర్ గా అనేక మెట్లు ఎక్కావ్… తగ్గాల్సిన చోట తగ్గావ్… మాట తూలలేదు… ఎక్కడా అతిగా మాట్లాడ లేదు…
పసుపు జెండాకి ఎర్రటి “యువగళం” తో కొత్త రక్తం ఎక్కించావ్.
ఇంకో పాతికేళ్ళు తెలుగుదేశం పార్టీకి జవసత్వాలు ఎక్కించావ్…

ఇదంతా ఒకఎత్తయితే…
నీలో ఉన్న సామర్ధ్యాన్ని ఇంకా పదును పెట్టాలి…
ఒక చిన్న సలహా… రేపు మన గవర్నమెంట్ లో నువ్వు ఏ మంత్రిత్వ శాఖ తీసుకోవద్దు… పార్టీని బలోపేతం చెయ్యి… పార్టీకి, రాష్ట్రానికి నువ్వే బాస్ అవ్వాలి..
కోటరీని, భజన బ్యాచ్ నీ పక్కన పెట్టు..
పార్టీని ఆర్ధికంగా బలోపేతం చెయ్యి…

ఇంకో విషయం…
నీ గురించి తప్పుగా మాట్లాడిన మనిషి ..
నిన్ను, మీ అమ్మనీ అవమానించిన గొంతు..
మన పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన చెయ్యి…బాబు గారిని అరెస్ట్ చేసి వికటాట్టహాసం చేసిన మొహం…
“ఎందుకు భూమి మీద బతికి ఉన్నాంరా ” అని మధనపడేలా చెయ్యి..
ముఖ్యమంత్రి పదవి నడుచుకుంటూ నీ దగ్గరకి వస్తుంది
నువ్వు అయితే ముఖ్యమంత్రి అవ్వాలి… అంతే…. ఇంక ఏ మంత్రిత్వ శాఖ తీసుకోవద్దు….
ఇంతకు ఇంతై ఇంకా ఎదగాలి చినబాబు…

– రమాదేవి
విజయవాడ

Leave a Reply