రైలు టికెట్లు కొనడానికీ కూడా డబ్బుల్లేవ్

– రాహుల్ గాంధీ ఆవేదన

కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ఈ రోజుల్లో అకౌంట్లు పని చేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు.. ఎలాంటి లావాదేవీలు చేయలేని పరిస్థితి.. ఎన్నికల వేళ ప్రచారం కోసం ప్రకటనలు ఇవ్వలేక పోతున్నాం. మా నేతలను ఎక్కడికీ పంపించలేక పోతున్నాం.. విమాన ప్రయాణాలు పక్కన బెట్టండి.. కనీసం రైలు టికెట్లు కొనడానికీ కూడా మా వద్ద డబ్బుల్లేవ్ అని రాహుల్ గాంధీ తెలిపారు.

Leave a Reply