వాట్సాప్‌లో ‘వికసిత్ భారత్’ సందేశాలు వద్దు

– కేంద్రానికి ఎన్నికల సంఘం షాక్

వాట్సాప్‌లో ‘వికసిత్ భారత్’ సందేశాలను పంపడం ఆపి వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. గత పదేళ్లలో కేంద్రం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ‘వికసిత్ భారత్ సంపర్క్’ పేరిట కేంద్రం వాట్సాప్‌ లో ఓ మెసేజ్ పంపుతోన్న సంగతి తెలిసిందే.

Leave a Reply