Home » రామోజీ రావు పార్థివదేహానికి పవన్‌ నివాళి

రామోజీ రావు పార్థివదేహానికి పవన్‌ నివాళి

రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీ రావు పార్థివదేహానికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ నివాళులర్పించారు. అనంతరం రామోజీ కుటుంబ సభ్యులతో పవన్ మాట్లాడారు. వారికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప‌వ‌న్‌తో పాటు డైరెక్టర్‌ త్రివిక్రమ్‌, నిర్మాత చినబాబు కూడా రామోజీ రావు బౌతిక‌కాయానికి నివాళులర్పించారు.

Leave a Reply