Suryaa.co.in

National

కూలిన విమానం.. మృతులకు రూ.కోటి చొప్పున పరిహారం

అహ్మదాబాద్లో ఎయిస్ఇండియా విమానం కూలిన ఘటనపై టాటా గ్రూప్ విచారం వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఎక్స్రేషియా ప్రకటించింది. క్షతగాత్రులకు అవసరమయ్యే వైద్య ఖర్చులను తామే భరిస్తామని తెలిపింది. అలాగే, విమానం కూలడంతో ధ్వంసమైన బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ నిర్మాణానికి సైతం సహకారం అందిస్తామని స్పష్టం చేసింది.

LEAVE A RESPONSE