పెదకూరపాడులో రౌడీ రాజ్యం

– ఎమ్మెల్యే నంబూరి శంకరావు నుండి సాయికి ప్రాణ హాని
– పెదకూరపాడు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్

పెదకూరపాడులో రౌడీ రాజ్యం నడుస్తోంది.టిడిపి నేతలను బెదిరిస్తున్నారు. పార్టీ మారాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. వైసీపీ కార్యాలయాన్ని తగుల బెట్టిన కేసులో కంచేటి సాయి, దండ నాగేంద్ర జానీలను అక్రమ కేసులు పెట్టి, ఈరోజు కంచేటి సాయిబాబు ను ముంబైలో అరెస్టు చేసి, సహారా పోలీస్ స్టేషన్ కి తరలించారు. తప్పుడు కేసులు పెట్టిన వేధిస్తున్నారు. ఎమ్మెల్యే నంబూరి శంకరావు అతని కుటుంబ సభ్యుల నుండి సాయికి ప్రాణ హాని ఉంది. గతంలో సాయి ఇంటిపై కి ఎమ్మెల్యే తనయుడు నంబూరి కల్యాణ్ రౌడిలను వెంట బెట్టుకుని దాడికి వెళ్ళారు. గతంలో సాయి ఎమ్మెల్యే అనుచరుడే. పార్టీ మారినందుకు అతన్ని ఇబ్బంది పెడుతున్నారు.

 

Leave a Reply