Suryaa.co.in

Telangana

సార్.. మీరు ఆరోగ్యంగా ఉండాలి

– కేసీఆర్ కు మహారాష్ట్ర నేతల కొబ్బరి కుడుకల దండ

బస్సుయాత్రలో భాగంగా సోమవారం నిజామాబాద్ లో బస చేసిన కేసీఆర్ తో బిఆర్ ఎస్ మహారాష్ట్ర నేతలు భేటీ అయ్యారు. మహారాష్ట్ర బి ఆర్ ఎస్ ఇంచార్జ్ కల్వకుంట్ల వంశీ ఆధ్వర్యంలో మహారాష్ట్ర సీనియర్ నేతలు శంకరన్న డొంగే,సుధీర్ బిందు, గణేష్ కదమ్ తదితరులు అధినేత కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోగ్యాన్ని ఆకాంక్షిస్తూ వారికి శుభం కలగాలని కోరుతూ.. మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం ఎండు కొబ్బరి కుడుకలతో కూడిన దండతో అధినేతను సత్కరించారు

LEAVE A RESPONSE