దృష్టి మరల్చేందుకే కోనసీమలో అల్లర్లు:చంద్రబాబు

ఒంగోలు: గత 40 ఏళ్లలో తెదేపా ఎదుర్కొన్న ఇబ్బందులు ఒక ఎత్తయితే.. ఈ మూడేళ్లలో వచ్చిన ఇబ్బందులు ఒక ఎత్తు అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.తమ కార్యకర్తలను ఎంత ఇబ్బంది పెట్టాలనుకుంటే అంతగా రెచ్చిపోతారని చెప్పారు. ఒంగోలులో నిర్వహిస్తున్న తెదేపా ‘మహానాడు’లో చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా వైకాపా పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నో పోరాటాలు చూసిన పార్టీ తెదేపా ఉన్మాది పాలన రాష్ట్రానికి శాపంగా మారిందని.. చేతగాని దద్దమ్మ పాలనతో రాష్ట్రం పరువు…

Read More

ఇక పోటీ నుంచి తప్పుకుంటా

– మహానాడులో లోకేశ్ సంచలన ప్రకటన ఒంగోలు వేదికగా జరుగుతున్న మహానాడులో టీడీపీ లీడర్ నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు. మూడు సార్లు వరసగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారికి ఈ సారి జరిగే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వకూడదనే అంశంపై చర్చిస్తున్నామన్నారు. ఈ విధానాన్ని తన నుంచే ప్రారంభిస్తానని వెల్లడించారు. “పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మూడుసార్లు చేశాను. ఈ సారి తప్పుకొని వేరొకరికి అవకాశం ఇస్తా. పార్టీలో 2+1 విధానం రావాలి. రెండుసార్లు…

Read More

Naidu, irresponsible

Amaravati, May 27: YSRCP National General Secretary V Vijayasai Reddy said TDP Chief Naidu is an irresponsible Opposition leader and he doens’t have the right to live in Andhra Pradesh and added that YSRCP would move forward with a slogan ” Kick out Babu – Save Andhra Pradesh”. Speaking to media at party central office…

Read More

మంత్రులంతా సజ్జల స్క్రిప్ట్ ఫాలో అవుతున్నారు

– ప్రజా వ్యతిరేకతను తప్పించుకునేందుకే రాష్ట్రంలో విధ్వంస రచన • వైసీపీ ప్రభుత్వం కులాల మధ్య చిచ్చుపెట్టి చలికాచుకుంటోంది • అమలాపురం అల్లర్లు తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్టే • మచిలీపట్నంలో జరిగిన మీడియా సమావేశంలో జనసేన కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చుపెట్టి ఆ మంటల్లో వైసీపీ ప్రభుత్వం చలి కాచుకుంటోందని జనసేన పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ ఆరోపించారు. మంత్రి ఇంటి మీద దాడి నుంచి మంత్రుల…

Read More

ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుంది వైసీపీ పాలన

*చేతకానితనాన్ని ప్రతిపక్షాలపై రుద్దే ప్రయత్నం *ముందస్తు ఎన్నికల వ్యూహంలో భాగమే కోనసీమ అరాచకం *బస్సు యాత్రకు వస్తున్న మంత్రుల్ని యువత నిలదీయాలి *వైసీపీని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి -జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ పాలన చేతకాకే వైసీపీ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తోందని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ఏ పార్టీ అయినా అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెడతాయని… వీళ్లు…

Read More

మహానాడు కాదు మహాశ్మశానం:విజయసాయిరెడ్డి

-చంద్రబాబు ఒక ఉన్మాది అని వ్యాఖ్యలు -చంద్రబాబును రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పిలుపు -చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడిన విజయసాయిరెడ్డి ఒంగోలులో మహానాడు నిర్వహించుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వంచనకు, వెన్నుపోటుకు పుట్టిన ఉన్మాది చంద్రబాబునాయుడు అని అభివర్ణించారు. ఆ ఉన్మాదంతోనే పిల్లనిచ్చిన మామను చంపాడని ఘాటుగా విమర్శించారు. నాడు 73 ఏళ్ల ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచాడని తెలిపారు. ఇప్పుడు 72 ఏళ్ల వయసున్న ఈ ఉన్మాది…

Read More

Chandrababu quips PM didn’t mention ‘my name’

-‘I served meals to get ISB to Hyderabad’ -Jagan destroyed Rs 3 Cr Lakh asset in Amaravati -TDP brought 500 global companies in united State AMARAVATI: TDP National President and former Chief Minister N. Chandrababu Naidu on Friday recalled how his all out efforts could finally bring the Indian School of Business (ISB) to Hyderabad…

Read More

మళ్లీ వర్షాకాలం వస్తే ఎపిలో రోడ్లమీద నాట్లు వేసుకోవచ్చు

– ఒక్క చాన్స్ అని కరెంట్ తీగ పట్టుకోవద్దని నేను ఆనాడే చెప్పా – బిసిల జాబితా నుంచి బిసిలను తొలగిస్తే మాట్లాడని ఆర్ కృష్ణయ్య బిసిలకు చాంపియన్ ఎలా అవుతారు? – తప్పుడుగా వ్యవహరించిన అధికారులను.. పోలీసులను వదిలి పెట్టేదే లేదు – రైతులు తమ మోటార్లకు మీటర్లు పెటనివ్వకుండా పోరాడాలి – పార్టీలో కొత్త రక్తం కోసం అంతా సహకరించాలి – మహానాడు లో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రసంగం –…

Read More

సామాజిక న్యాయంపై చంద్రబాబుకు మాట్లాడే అర్హత లేదు

-ఆయన ఏనాడూ బడుగు బలహీనవర్గాలకు న్యాయం చేయలేదు -బ్యాంక్‌ రుణాలు ఎగ్గొట్టిన వారికి రాజ్యసభ టికెట్లు ఇచ్చారు -పార్టీ నేతలు జారిపోతారని చంద్రబాబుకు భయం పట్టుకుంది అందుకే ముందస్తు ఎన్నికలంటూ పాట పాడుతున్నారు -చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసిన ప్రజలు నమ్మబోరు -రాష్ట్రంలో అన్ని వర్గాల వారు సీఎం వెంటే ఉన్నారు -ప్రెస్‌మీట్‌లో వెల్లడించిన వైయస్సార్‌సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ గుంటూరు: ఎంపీ మోపిదేవి వెంకటరమణ ప్రెస్‌మీట్‌లో ఏం మాట్లాడారంటే..: బాబుకు నైతిక హక్కు లేదు: రాజకీయంగానూ,…

Read More

క‌ష్ట‌మొస్తే అర్ధరాత్రి అయినా వ‌స్తా!: నంద‌మూరి బాల‌కృష్ణ‌

-హిందూపురం ప‌ర్య‌ట‌న‌లో బాల‌కృష్ణ‌ -వైసీపీ శ్రేణుల దాడిలో గాయ‌ప‌డ్డ టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు ప‌రామ‌ర్శ‌ -టీడీపీ కార్య‌క‌ర్త‌ల జోలికొస్తే ఖ‌బ‌డ్దార్ అంటూ వైసీపీ శ్రేణుల‌కు హెచ్చ‌రిక‌ ఓ వైపు టీడీపీ మ‌హానాడు ఒంగోలులో జ‌రుగుతుంటే… ఆ పార్టీ కీల‌క నేత‌, ప్ర‌ముఖ సినీ న‌టుడు, ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ శుక్ర‌వారం త‌న సొంత నియోజ‌కవ‌ర్గం హిందూపురం ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని చిల‌మ‌త్తూరు మండ‌లం కొడికిండ గ్రామానికి చెందిన పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ఆయ‌న ప‌రామ‌ర్శించారు. రెండు…

Read More