Home » బాబు-వైఎస్ మధ్య తేడా అదే!

బాబు-వైఎస్ మధ్య తేడా అదే!

ఇద్దరు కాంటెంపరరీ పొలిటికల్ పర్సన్స్ మద్య తేడా ఇలా ఉంటుంది
ఒకరు –
నారా చంద్రబాబు నాయుడు

కియా తెచ్చాడు…..పని చేస్తుంది
అశోక్ లైలాండ్ తెచ్చాడు ….పని చేస్తుంది
అపోలో టైర్ తెచ్చాడు ..పని చేస్తుంది
ఏషియన్ పెయింట్స్ తెచ్చాడు ..పని చేస్తుంది
హీరో హోండా తెచ్చాడు ..పని చేస్తుంది
ఆటోమొబైల్ కంపెనీ అంటే ఆషామాషీ కాదు … 50 ఏళ్ళు చరిత్ర లో తెలంగాణ లోనే లేవు ఇంత పెద్ద ఆటోమొబైల్ కంపెనీలు …రాలేదు
సెల్ ఫోన్ ల తయారీ కంపెనీలు తెచ్చారు పని చేస్తున్నాయి
మెడ్ టెక్ జోన్ తెచ్చాడు. వైద్య పరికరాల తయారీ జరుగుతోంది
అమరావతి VIT SRM యూనివర్సిటీ …. భూమి ఇచ్చారు. తరగతులు మొదలుపెట్టారు

రెండవ వ్యక్తి –
వైఎస్ఆర్

బ్రాహ్మణీ స్టీల్ ప్లాంట్ భూమి ఇచ్చారు … కంపెనీ రాలేదు
వాన్ పిక్ కి భూమి ఇచ్చారు కంపెనీ రాలేదు
వోక్స్ వాగన్ కి డబ్బులు ఇచ్చారు.. కంపెనీ ….. రాలేదు.
లేపాక్షి_నాలెడ్జ్_హబ్ 8 వేల ఎకరాల భూముల దోచి పెట్టారు 8 ఉద్యోగాలుకూడా రాలేదు.
వాన్ పిక్_పోర్ట్ 44 వేల ఎకరాల భూములు దోచిపెట్టారు. 4 ఉద్యోగాలు కూడా రాలేదు.

ఒకరి వలన..
పర్మనెంట్ ఉపాథి ….. సమాజం అభివృద్ధి.

అన్ని రంగాల్లో కొనుగోలు శక్తి ఆరోగ్యం ,ఆహారం అభివృద్ధి హైదరాబాద్ లాగా..
ఇంకొకరి వలన తాత్కాలిక ఉపశమనం లబ్ది… సోమరితనం ఆవహిస్తుంది.

కమిట్ మెంట్ ఎవరిది?
జనం ఎవరిని నమ్మాలి?

కానీ జనం ఎవరిని నమ్మారు…..?
వీళ్ళనే అంటారు కళ్ళు ఉన్న కబోదులు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ కబోదుల బెడద ఎక్కువ అయింది.

ఇప్పుడు కూడా అంతే. అమరావతి కట్టి సాఫ్ట్వేర్ కంపెనీలు తెచ్చి. లక్షలు లక్షలు జీతాలు వచ్చే ఉద్యోగాలు చేస్తానంటున్న చంద్రబాబు ను నమ్మకుండా , ఎంబీఏ ఎంసీఏ లో చేసిన యువతను మూటలు మూసుకొని పని ఇచ్చే వాడిని గెలిపించి నెత్తిన పెట్టుకున్నారు. ఇంకా అలాంటి మూటలు మోయించే వాడినే నమ్ముకుంటే, మిమ్మల్ని ఎవరూ బాగు చేయలేరు.

– చైతన్య

Leave a Reply