ఇద్దరు కమిషనర్ల నియామకాన్ని నిలిపివేయలేం

సుప్రీం కోర్టు

కేంద్ర ఎన్నికల సంఘానికి కొత్తగా ఎన్నికైన ఇద్దరు కమిషనర్ల నియామకాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన కోర్టు వారి నియామకాన్ని తాత్కాలికంగా నిలిపివేసేందుకు నిరాకరించింది. కొత్తగా నియమితులైన ఇద్దరు కమిషనర్ల నియామకంపై స్టే కోసం కొత్తగా పిటీషన్ దాఖలు చేయాలని, మౌఖికంగా కోరితే పరిశీలించలేమని చెప్పింది. తదుపరి విచారణకు ఈనెల 21వ తేదీకి వాయిదా వేసింది.

Leave a Reply