పేర్లు వేరైనా హిందూ నూతన సంవత్సరాది అదే

ఆంధ్ర,తెలంగాణ,కర్ణాటక – ఉగాది
మహారాష్ట్ర – గుడిపడ్వ
పశ్చిమ బెంగాల్ – పోయిల బైసాఖి
పంజాబ్ – బైశాఖి
కేరళ – విషు
తమిళ్ నాడు – పుతండు
రాజస్థాన్ – తప్నా
గుజరాత్ – చేతి చాంద్
హిమాచల్ ప్రదేశ్ – సెరి సజా
మణిపూర్ – చేయిరోబా
కాశ్మీర్ – నవ్రెహ్
అస్సాం – రొంగాలి బిహు
ఒరిస్సా – ఒడియా నబ బర్షా ( పాన సంక్రాంతి)
బీహార్ – చైత్ర నవ రాత్రి (నవ వర్ష)
ఇండోనేషియా హిందువులు – నైపి..
ఇలా పేర్లు వేరైనా ప్రకృతి లో మార్పులు, గ్రహ గమనాలు, కాల గణనాలు తో కూడిన అధ్భుత మైన పండుగ మన హిందూ నూతన సంవత్సరాది…
కేలండర్ లో డేట్లు మారడం కాదు సంవత్సరం ఆరంభం ప్రకృతి చూసి చెప్పవచ్చు… సైన్సు ఇంకా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా కనిపెట్టలేని అధ్భుత ఖగోళ శాస్త్ర విజ్ఞానం మా పల్లెటూరి గుడి పంతులు గారి సొంతం…
మనదైన సంస్కృతి సాంప్రదాయాల మాటున అంతర్లీనంగా ఉన్న జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని వదిలి పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి కొట్టుక పోతున్న ఆధునిక హైందవ సమాజమా నిద్రనుండి మేలుకో…
మనదైన విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని విశ్వ గురు స్థానంలో భారతమాత ను నిలిపి ఈ అనంత విశ్వాన్ని నీ విజ్ఞానంతో ఏలుకో…
భారత్ మాతా కీ జై…
మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవిద్దాం…
ప్రపంచ మానవాళికి మనదైన విజ్ఞానాన్ని అందిద్దాం..

– వీ ఆర్‌పి వెల్దండి

Leave a Reply