(భూమా బాబు)
పదయ్యాక కాలేజీ అంటేనే ఒక ఉత్సాహం. రెక్కలు వచ్చిన ఒక కొత్త బంగారు లోకం & స్వేచ్ఛ.
కానీ నేటి పోటీ ప్రపంచంలో అదే కీలకం. ఇంటివద్ద వుంటే పాడైపోతారు అని ప్రభుత్వ కాలేజీలు వద్దనుకొని తాహతుకు మించి ఖర్చు పెట్టి కార్పొరేట్ కాలేజీలో చదివిస్తున్నారు.
లోకేష్ రాగానే సంస్కరణలు తెచ్చాడు. ఏడాదిలోనే ప్రభుత్వ కాలేజీలు అనూహ్య ఫలితాలు సాధించాయి.
మొదట సంస్కరణల గురించి :
సకాలంలో పుస్తకాలు ఫ్రీ,
భోజనం టేస్టీ!
ప్రమోషన్లతో ప్రిన్సిపాల్ కి హుషారు,పర్యవేక్షణ జోరు!
9 టు 5 చదువులు, విజయమే లక్ధ్యం!
100 రోజుల్లో విజయం, చివరిలో రివిజన్
PTMతో మమేకం, ప్రోగ్రెస్ కార్డులతో గమ్యం!
వాట్సాప్ తో అనుసంధానం, తల్లిదండ్రులకు తెలిసేలా!
కేర్‌టేకర్ అండ, చదువు పండగలా!
ఫలితం :
రికార్డు విజయాలు! ప్రభుత్వ జూనియర్ కళాశాలల సత్తా!
ఇంటర్ మొదటి సంవత్సరం: గత 10 ఏళ్లలో రెండో అత్యధిక ఉత్తీర్ణత – 47%!
ఇంటర్ రెండో సంవత్సరం: గత 10 ఏళ్లలో అత్యధిక ఉత్తీర్ణత – 69%!
ఒకేషనల్‌లోనూ తిరుగులేని రికార్డులు!
ప్రభుత్వ సంస్కరణలతో విద్యార్థుల భవిష్యత్తులో కొత్త వెలుగులు.
కొత్త బంగారులోకం లక్ద్యాలకు లోకేష్ మార్క్ సంస్కరణలు. ప్రభుత్వ కాలేజీలలో నిజమైన విద్యా విప్లవం మొదలైంది.