Home » యర్రగొండపాలెం ఎస్‌.ఐ సస్పెండ్

యర్రగొండపాలెం ఎస్‌.ఐ సస్పెండ్

ఎస్‌.ఐ సుదర్శన్ ను సస్పెండ్ చేసిన పోలీసు ఉన్నతాధికారులు. ఇటీవల ఎస్సైపై అవినీతి ఆరోపణలు రావడంతో విచారణకు ఆదేశించిన జిల్లా ఎస్పీ. దీంతో విచారణ జరిపిన ఉన్నతాధికారులకు నివేదించిన మార్కాపురం డిఎస్పీ బాలసుందరావు. ఎస్సైను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు.

Leave a Reply