Suryaa.co.in

Month: November 2022

వైసీపీ ఎమ్మెల్సీ, సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ లపై క్రిమినల్ కేసు దాఖలు చేసిన లోకేష్

వైసీపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గుర్రంపాటి దేవేంధర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీతలపై మంగళగిరి మెజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేసిన నారా లోకేష్ – సీనియర్ లాయర్ దొద్దాల కోటేశ్వరరావు వైసీపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్, ఏపీ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఛీఫ్ డిజిటల్ డైరక్టర్…

Food & Health

ఆరోగ్యాన్ని పెంపొందించే సంప్రదాయ పిండి వంటలు

(డా ధర్మవరం ఆషాదేవి, హైదరాబాద్) భారతదేశ ఆహారంలో ముఖ్యమైన మూలాలు వరి, గోధుమ పిండి, సుమారు అరవై రకాల దినుసులు. వాటిలో ముఖ్యమైనవి శెనగలు, కందులు, మినుములు, పెసలు, బొబ్బర్లు, ఉలవలు దిణుసులని పప్పులాగా ఉపయోగిస్తారు, అంటే కందిపప్పు, మినపపప్పు, పచ్చిశనగపప్పు, పెసర పప్పు అలా. కొంతమంది శనగల్ని, పెసలని మొలకెత్తించి ఉపాహారంలా తీసుకుంటారు. శనగల్ని…

Andhra Pradesh

యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ..

• దేశంలో యాక్షన్ ప్లాన్ రూపొందించిన నాల్గవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.. • యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పై విజయవాడలో నిర్వహించిన గ్లోబల్ వర్క్ షాపులో పాల్గొన్న జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు • శనివారం విడుదల చేయనున్న “ఏఎంఆర్ యాక్షన్ ప్లాన్ బలోపేతానికి సంబంధించిన విజయవాడ డిక్లరేషన్” యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఎఎంఆర్) నియంత్రణ కోసం ఆంధ్రప్రదేశ్…

Features

చరిత్ర మరచిన సమాధుల పూలతోట

– వారసత్వపు సంపదను మరచిన ఆధునిక నాగరికత బొంది ఎవరి సొమ్ము పోషింప పలుమారు ప్రాణమెవరి సొమ్ము భక్తి సేయ ధనము ఎవరి సొమ్ము ధర్మమే తన సొమ్ము విశ్వదాభిరామ వినురవేమ ప్రస్తుతం నీది అనుకుంటున్నదేదీ నీది కాదు. అంటే ఎప్పటికీ నీతో ఉండేది కాదు. శరీరం పట్ల అంత శ్రద్ధ తీసుకుంటున్నావెందుకు? అది ఎప్పుడూ…

English

Sand prices increase in Palasa

Srikakulam: Sand prices are increasing exorbitantly in Palasa, Sompeta and Itchapura areas in Srikakulam district. Limited excavate of sand is allowed from Bahuda and Mahendra Tanaya rivers. In addition, available limited quantity of sand reaches to allotted government works like…

సజ్జల వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణే

-మూడు రాజధానుల బిల్లు మళ్ళీ తెస్తాననడం హాస్యాస్పదం -అనుమానాస్పద స్థితిలో సాక్షి మృతి -హవ్వ… సీఎంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరా? -నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మూడు రాజధానుల బిల్లును తిరిగి తీసుకువస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొనడం ముమ్మాటికి కోర్టు దిక్కరనే అవుతుందని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు…

Telangana

ఐటీ కారిడార్‌లో ఆర్టీసీ షటిల్‌ బస్‌లు

-హైటెక్‌ సిటీ, మాదాపూర్‌, గచ్చిబౌలి ప్రాంతాల్లో -టికెట్‌ బుకింగ్‌కు ప్రత్యేక యాప్‌.. బస్‌ ట్రాకింగ్‌ సదుపాయం -త్వరలోనే ప్రారంభం.. ఆన్‌లైన్‌లో సర్వే నిర్వహణ ఐటీ ఉద్యోగులకు శుభవార్త. హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో ప్రత్యేక షటీల్‌ బస్‌లను నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) నిర్ణయించింది.హైటెక్‌సిటీ, మాదాపూర్‌, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఈ సర్వీస్‌లను త్వరలోనే…

Entertainment

అమ్మమ్మమ్మో తెలిసిందిలే..!

ఏ పారిజాతమ్ములీయగలనో సఖీ..గిరిమల్లికలు తప్ప.. గరికపూవులు తప్ప.. జగతిపై నడయాడు చంచలా వల్లికా.. తరుణి ఆకృతి దాల్చు శరదిందు చంద్రికా.. అలా అందమే ఆకృతి దాల్చి.. ప్రకృతికాంతగా పోల్చి.. వెండితెరపై జిలుగులతారగా ఆవిష్కరిస్తే ఆమె ఏకవీర..! ఏమీ ఎరుగని గోపాలునికి ప్రేమలేవో నేరిపిన కె ఆర్ విజయ.. సొగసుకే లయ.. కదలికే హొయ..! గోపాలబాల నిన్నే…

Features

ఎక్కడుంది గురజాడ అడుగుజాడ..?

దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్.. ఎప్పుడు చెప్పాడో ఆ పెద్దమనిషి.. ఇప్పటికీ అర్థం కావడం లేదెవరికీ.. జయంతి..వర్ధంతి.. ఈ రెండు రోజులూ ఆయన వెల్లేవేసిన మాటలు బట్టీపెట్టి ప్రసంగాలు.. కుళ్లిపోయిన మర్మాంగాలు.. నమ్మిన జనాలను ముంచెయ్యడమే వ్యాసంగాలు ఈ దగాకోరు సంఘాలు! ఎంత రాసాడు పెద్దాయన.. సమాజంపై కసితో కాదు.. గుండె నిండిన ఆవేదనతో…..

Entertainment

నీ పాట లేనిదే గుండెకు సందడుండదే..!

గత కొన్నేళ్లుగా మంచి గీతం వింటున్నావంటే అది సిరివెన్నెల పాట… ఆత్రేయ లేని లోటు తీర్చి.. వేటూరికి ధీటుగా నిలిచి సినిమా పాటకు సిరివెన్నెల సోయగాలద్దిన జాబిల్లి.. ఈ సీతారామ శాస్త్రి.. మూడువేల పాటల మేస్త్రి! కళాతపస్వి అన్వేషణ ఫలించి అరుదెంచిన ఈ పాటల విరించి తొలి సినిమాలోనే తన ప్రతిభను వివరించి.. పాటల మహసామ్రాజ్యాన్ని…